ration-cards News, ration-cards News in telugu, ration-cards న్యూస్ ఇన్ తెలుగు, ration-cards తెలుగు న్యూస్ – HT Telugu

Latest ration cards Photos

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు, రేషన్ షాపు ద్వారా సన్న బియ్యం సరఫరా గురించి కీలక ప్రకటన చేశారు.

TG Ration Supply : మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే గుడ్‌న్యూస్!

Thursday, October 17, 2024

ఏపీలో చాలా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన చాలా మందికి రేషన్ కార్డులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేృతృత్వంలోని ప్రభుత్వం… కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టిపెట్టింది. త్వరలోనే  కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది.

AP New Ration Cards : కొత్త కార్డుల జారీతో పాటు మార్పులు, చేర్పులకు ఛాన్స్..! రేషన్ కార్డులపై తాజా అప్డేట్స్ ఇవే..!

Wednesday, October 9, 2024

కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఇదే విషయంపై తెలంగాణ కేబినెట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు.

TG New Ration Cards : ప్రత్యేకంగా సమావేశాలు, అక్కడే దరఖాస్తుల స్వీకరణ...! కొత్త రేషన్ కార్డుల జారీపై తాజా అప్డేట్ ఇదే

Saturday, September 28, 2024

హైడ్రాకు చట్టబద్ధత కూడా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే విషయంపై కేబినెట్ భేటీలో చర్చించి… ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.  చట్టబద్ధత కల్పించడానికి వీలుగా ఆర్డినెన్స్‌ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

TG Cabinet Meeting : ఈనెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ - రైతు భరోసా, రేషన్ కార్డులపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..!

Sunday, September 15, 2024

గురువారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. రేషన్ దుకాణాలలో సబ్సిడీ ధరలకే గోధుమలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

TG Ration Cards : సన్నబియ్యంతో పాటు సబ్సిడీపై గోధుమలు! రేషన్‌ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త, తాజా నిర్ణయాలివే

Thursday, August 22, 2024

సాధారణ లబ్దిదారులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు వీటి ద్వారా  రేషన్ పొందవచ్చు. ముఖ్యంగా నగరంలో వలసదారులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ప్రయోగత్మకంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Ration Cards : రేషన్ కార్డు ఉందా..! మీకో గుడ్ న్యూస్, త్వరలోనే సరికొత్త సేవలు

Saturday, August 10, 2024

కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని…. ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నామని నాదెండ్ల తెలిపారు.

AP New Ration Card Updates : ఏపీలో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన - ముందుగా ఇచ్చేది వారికే..!

Friday, August 9, 2024

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఆ దిశగా నిర్ణయం కూడా తీసుకుంది. ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చ కూడా జరిపింది.

TG New Ration Cards Updates : కొత్త రేషన్ కార్డులపై మరో అడుగు ముందుకు..! ప్రభుత్వం నుంచి కీలక ఉత్తర్వులు

Thursday, August 8, 2024

తెల్ల రేషన్ కార్డు సామాన్యులకు ఎంతో ముఖ్యమైంది.  రేషన్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి ప్రభుత్వాలు. రేషన్ కార్డును దారిద్ర్యరేఖకు దిగువను ఉన్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి.

Ration Card Eligibility : మీ ఇంట్లో ఈ వస్తువులుంటే రేషన్ కార్డు పొందేందుకు అనర్హలు

Monday, August 5, 2024

కొత్త రేషన్ కార్డుల మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీకి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే ఈ పంపిణీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్టు తెలిపారు,

TG New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ - ఆ తర్వాతే జారీ చేస్తామని ప్రకటన..!

Friday, July 19, 2024

రేషన్ కార్డుల్లో మార్పు చేర్పుల ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని మీ సేవా కేంద్రాల నిర్వహకులు అంటున్నారు. సివిల్ సప్లై అధికారులు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

TG Ration Cards : రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు, ఎడిట్ ఆప్షన్ పై సివిల్ సప్లై అధికారుల క్లారిటీ!

Sunday, July 7, 2024

కొత్త కార్డుల మంజూరుపై  కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అవుతాయని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.  కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే… మరో 10 లక్షలు కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

TG New Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారా..? తాజా అప్డేట్ ఇదే...!

Saturday, July 6, 2024

కొత్త రేషన్ కార్డుల మంజూరుపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను కూడా స్వీకరించింది. ఇందుకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది.

TG New Ration Cards : తెలంగాణలో మారనున్న రేషన్ కార్డుల రూపం..? కొత్త కార్డులు కూడా జారీ..! ఇవిగో తాజా అప్డేట్స్

Wednesday, May 22, 2024

ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది సర్కార్.

TS Govt New Ration Card Updates : ఆ రోజే నిర్ణయం...! కొత్త రేషన్ కార్డుల మంజూరుపై తాజా అప్డేట్ ఇదే

Sunday, March 10, 2024

ఈకేవైసీ ప్రక్రియ పూర్తయితే చాలా బోగస్​కార్డులు బయటికి వస్తాయని లెక్కలు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ వెంటనే కొత్త రేషన్ కార్జుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వెరిఫికేషన్ చేయాలని భావిస్తోంది. ఆ  తర్వాతనే కొత్త కార్డులను మంజూరు చేయాలని చూస్తోంది.

TS New Ration Cards Updates : ఇక నిరంతర ప్రక్రియ...! కొత్త రేషన్ కార్డుల జారీపై బిగ్ అప్డేట్

Sunday, February 11, 2024

గృహజ్యోతి : ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల హామీలో ప్రకటించింది. ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటిగా కూడా ఉంది.

TS Govt Gruha Jyoti Scheme : తెరపైకి తెల్ల రేషన్ కార్డు...! 'ఉచిత్ విద్యుత్ స్కీమ్' తాజా అప్డేట్ ఇదే

Saturday, February 3, 2024

మార్చి మాసంలో అర్హులైన వారిని గుర్తించి కొత్త రేషన్​కార్డుల జారీని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది సర్కార్. కొత్త కార్డుల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా… ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే ఆలోచనలో ఉంది. వచ్చే ఫిబ్రవరి మాసంలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

TS Govt New Ration Card Updates : ఆ తర్వాతే కొత్త రేషన్ కార్డుల జారీ...! తాజా అప్డేట్ ఇదే

Thursday, February 1, 2024

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య శ్రీ స్కీమ్ పై లోతుగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ సేవల వివరాలను తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

TS Arogyasri Health Card Updates : తెల్ల రేషన్ కార్డు లేకుండానే 'ఆరోగ్య శ్రీ' కార్డు..! తాజా అప్డేట్ చూడండి

Wednesday, January 31, 2024