ratan-tata News, ratan-tata News in telugu, ratan-tata న్యూస్ ఇన్ తెలుగు, ratan-tata తెలుగు న్యూస్ – HT Telugu

Latest ratan tata Photos

భారతీయ సంగీత విద్వాంసుడు, తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ 2024 డిసెంబర్ 15న శాన్ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు.

2024 deaths: 2024 లో మరణించిన భారతీయ ప్రముఖులు

Thursday, December 26, 2024

"ఒక సంస్థ దాని మూల విలువలను గుర్తుంచుకోవాలి. సంస్థ సంపాదనలో ఎక్కువ భాగం దాతృత్వానికి వెళ్లాలి తప్ప దాని వ్యవస్థాపకుల జేబుల్లోకి వెళ్లకూడదు.

Ratan Tata quotes: మీ జీవన యానంలో మీకు గొప్పగా ఉపయోగపడే, రతన్ టాటా చెప్పిన 10 సూక్తులు

Friday, October 11, 2024

పారిశ్రామికవేత్త, దాత రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం సెంట్రల్ ముంబై శ్మశానవాటికలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.

Ratan Tata: రతన్ టాటాకు అంతిమ వీడ్కోలు పలికిన ప్రముఖులు, సన్నిహితులు

Thursday, October 10, 2024

ఏపీ క్యాబినెట్ సమావేశంలో రతన్‌ టాటాకు నివాళులు అర్పిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి వర్గ సహచరులు, టాటాకు నివాళులు అర్పించేందుకు సీఎం చంద్రబాబు, లోకేష్‌ ముంబైకు పయనం అయ్యారు.

CBN Tributes to Tata: ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్‌.. ఏపీ క్యాబినెట్ వాయిదా, టాటాకు నివాళులు అర్పించిన క్యాబినెట్

Thursday, October 10, 2024

రతన్ టాటాకు, శంతనుకు మధ్య స్నేహం 2014లో ఏర్పడింది. వారిద్దరూ జంతు ప్రేమికులు. అదీ వారి మధ్య స్నేహాన్ని పెంచింది. 2014లో శంతను వీధి కుక్కల కోసం కాలర్ బెల్ట్ తయారు చేశాడు. వాటిని కొన్ని వీధి కుక్కల మెడలో వేశాడు. రాత్రి చీకట్లో వీధి కుక్కలు కార్లు ఢీకొనకుండా ఉండేందుకు శంతను బెల్టు తయారు చేశాడు. ఆయన ప్రయత్నాలు రతన్ టాటా దృష్టిని ఆకర్షించాయి.  అలా వారి స్నేహం కలిసింది.

Ratan Tata: వయసు తేడా రతన్ టాటా - శంతను స్నేహాన్ని ఆపలేకపోయింది, వారి స్నేహాన్ని కలిపింది శునకాలే

Thursday, October 10, 2024

టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా రతన్ టాటా ముత్తాత. 1948లో అతని పదేళ్ల వయస్సులో అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అందువల్ల అతనిని నాయనమ్మ నవాజ్ బాయ్ టాటా పెంచారు.

సామాన్యుడి కోసం ఆలోచించిన కోటీశ్వరుడు.. రతన్ టాటా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

Thursday, October 10, 2024

ఆగస్టు 12 నుంచి కర్వ్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం కానుండగా, టెస్ట్ డ్రైవ్ లు ఆగస్టు 14, 2024 నుంచి ప్రారంభమవుతాయి.

Tata Curvv EV launch: రూ.17.49 లక్షల ప్రారంభ ధరతో టాటా కర్వ్ ఈవీ

Wednesday, August 7, 2024

టాటా పంచ్ EV స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. అలాగే, ఇందులో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ESP, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ EV కి  ఫైవ్-స్టార్ సెక్యూరిటీ రేటింగ్‌ ఉంది.

Tata Punch EV pics: 10.99 లక్షల ప్రారంభ ధరతో, 5 వేరియంట్లలో, నెక్సాన్ లుక్స్ తో మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ

Wednesday, January 17, 2024