ఇదో కొత్త రకం గూండాయిజం: రామ్‌గోపాల్ వర్మ సంచలన ట్వీట్.. తర్వాత డిలీట్.. కమల్ హాసన్ క్షమాపణ చెబితేనే అంటూ..
కమల్ హాసన్ కన్నడ భాషా వివాదం, థగ్ లైఫ్ మూవీని నిషేధిస్తామన్న కన్నడ సంఘాల హెచ్చరికలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఇదో కొత్త రకం గూండాయిజం అని అతడు ట్వీట్ చేయడం గమనార్హం.