Rajasthan new chief minister: రాజస్తాన్ సీఎంగా కొత్త ముఖం; ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న భజన్ లాల్ శర్మను ఎంపిక చేసిన హై కమాండ్
Rajasthan new chief minister: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దాదాపు 10 రోజుల తరువాత, మంగళవారం రాజస్తాన్ ముఖ్యమంత్రిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది.