విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. జూన్ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది