
Pre-Diabetes Patient Story: డయాబెటిస్ రావడాన్ని ముందే పసిగట్టిన మహిళ, ఆ లక్షణాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రమాదం నుంచి బయటపడింది. మీలోనూ ఆ లక్షణాలు ఉంటే వెంటనే చెక్ చేసుకోండి. లేదా మీ మిత్రులకు ఈ విషయాన్ని గుర్తు చేసి మధుమేహానికి గురి కాకుండా జాగ్రత్తపడండి.



