pawan-kalyan News, pawan-kalyan News in telugu, pawan-kalyan న్యూస్ ఇన్ తెలుగు, pawan-kalyan తెలుగు న్యూస్ – HT Telugu

Latest pawan kalyan Photos

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు పూర్తవడం, కొత్త సభ్యులు కొలువుదీరిన నేపథ్యంలో నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే నిర్ణ‍యంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది.

Chandrababu And Pawan: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌ భేటీ..నాగబాబుకు ఇచ్చే శాఖ సహా కీలక అంశాలపై చర్చ

Monday, December 16, 2024

గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ప్రకారం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కొందరు వ్యక్తుల గురించి ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేశారు. నటులకు సంబంధించి అమెరికన్ హాస్యనటుడు మైకా కాట్ విలియమ్స్ తర్వాత పవన్ నిలిచారు.

Pawan Kalyan Global Searches : సీజ్ ది షిప్.. పవన్ అంటే లోకల్ అనుకుంటిరా.. కాదు ఇంటర్నేషనల్!

Thursday, December 12, 2024

పార్లమెంట్ భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీతో పవన్ సమావేశమయ్యారు. జలజీవన్‌ మిషన్‌ అమలు, ఏపీకి నిధులపై చర్చించారు.

Deputy CM Pawan Delhi Tour : ఆసక్తికరంగా డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ టూర్ - ప్రధాని మోదీతో భేటీ

Wednesday, November 27, 2024

ఇష్టమొచ్చినట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకోరా? ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా? మీరు బాధ్యతగా వ్యవహరించండి, బలంగా పనిచేసి చట్టపరంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇంట్లోకి వచ్చి నీ భార్య, బిడ్డలని రేప్ చేస్తామని చెప్తే దాన్ని వైసీపీ నేతలు భావ ప్రకటన అంటున్నారని, ఇలా మాట్లాడితే చిన్న పిల్లల మీద రేప్ లు చెయ్యరా? అని ప్రశ్నించారు.

Pawan Kalyan : చులకనగా చూస్తామంటే, ఉపముఖ్యమంత్రి పదవి పోయినా పర్వలేదు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Monday, November 4, 2024

గుర్ల గ్రామంలో చనిపోయిన ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగతంగా తాను లక్ష రూపాయల పరిహారం అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వ నివేదిక వచ్చాక ప్రభుత్వం తరఫున కూడా ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం గుర్ల గ్రామంలో డయేరియా ప్రభావంపై 8 మంది మృతి చెందారు. 100 మందికి పైగా అతిసారంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Dy CM Pawan Kalyan : గుర్ల డయేరియా మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం

Monday, October 21, 2024

విజయనగరం జిల్లాలో కలుషిత నీటి బాధితుల్ని పరామర‌్శిస్తున్న పవన్ కళ్యాణ్‌

Pawan In Vzrm: విజయ నగరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గుర్లలో కలుషిత నీటి బాధితులకు పరామర్శ

Monday, October 21, 2024

"నేను అందరూ హీరోలు బాగుండాలని కోరుకుంటాను. నేను ఎవ్వరితో పోటీ పడను, ప్రతీ ఒక్కరికీ వారిదంటూ ఒక శైలి ఉంది" అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తనకు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్ బాబు, రామ్ చరణ్, తారక్, నాని, అల్లు అర్జున్... ఇలా ప్రతీ హీరో ఇష్టమే అన్నారు. వారి సినిమాలు విజయం సాధించాలని, అభిమానులు ఆనందపడాలని కోరుకుంటానన్నారు.

Pawan Kalyan : నేను ఏ హీరోతో పోటీ పడను, అభిమానుల కోరిక నాకు తెలుసు - పవన్ కల్యాణ్

Monday, October 14, 2024

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం తర్వాత వేద ఆశీర్వచనాలు అందిస్తున్న అర్చకులు

Pawan Kalyan In Durga Temple: మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్‌

Wednesday, October 9, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు కుమార్తెలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan In Tirumala: కుమార్తెలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్‌, చిన్న కుమార్తెకు డిక్లరేషన్

Wednesday, October 2, 2024

డిప్యూటీ సీఎం పవన్ రాకతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పవన్‌ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.

Dy CM Pawan At Tirumala : తిరుమలలో ప్రాయశ్చిత దీక్ష వివరణ, అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరిన పవన్ కల్యాణ్

Tuesday, October 1, 2024

ఇటీవలే వైసీపీని వీడిన ముగ్గురు  కీలక నేతలు గురువారం జనసేన పార్టీలో చేరారు. వీరికి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Janasena : జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు - కండువా కప్పిన పవన్

Thursday, September 26, 2024

కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గగుడి మెట్లను శుభ్రం చేస్తున్న దృశ్యం

Pawan Prayaschittam: దుర్గగుడిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త పూజలు, అక్టోబర్‌ 2న తిరుమలలో దీక్ష విరమణ

Tuesday, September 24, 2024

తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే మహాప్రసాదం లడ్డూను కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, పంది కొవ్వు, చేప నూనె, సోయా, సన్ ఫ్లవర్ లాంటి ఇతర నూనెలు ఉన్నట్లు ఎన్ఏడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు.

Pawan Kalyan : తప్పు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారు?- తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు

Sunday, September 22, 2024

విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణనాథుని పూజలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Vijayawada : విజయవాడ కలెక్టరేట్ లో గణనాథుడికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పూజలు

Saturday, September 7, 2024

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం ఈ 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు.

Pawan Kalyan : ఉపాధి హామీ పథకంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు, ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహణ

Monday, August 19, 2024

కుంకీ ఏనుగుల కోసం సిద్ధరామయ్యతో చర్చిస్తున్న పవన్ కళ్యాణ్

Pawan Meets KS CM: కర్ణాటక సిఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ, కుంకీ ఏనుగుల కోసం విజ్ఞప్తి

Thursday, August 8, 2024

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్‌తో  యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ  అయ్యారు.  యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ గారు మర్యాదపూర్వకంగా మంగళవారం  భేటీ అయ్యారు.

Pawan kalyan: రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం,US కాన్సుల్‌ జనరల్‌తో పవన్ కళ్యాణ్‌ భేటీ

Tuesday, July 30, 2024

ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు జనసేన ప్రకటించింది.  వెయ్యి మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ ప్రస్థానం నేడు 6.47 లక్షల మంది క్రియాశీల సభ్యులతో కొనసాగుతోందని తెలిపింది.

JSP Active Membership : రేపటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రారంభం, 9 లక్షల సభ్యత్వాలు టార్గెట్

Wednesday, July 17, 2024

క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతున్నసిఎం చంద్రబాబు

AP Cabinet in Pics: ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ పొడిగింపుకు ఏపీ క్యాబినెట్ అమోదం

Tuesday, July 16, 2024

సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టాలీవుడ్ హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన  కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు.

Anant Radhika Wedding : అనంత్-రాధిక వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Saturday, July 13, 2024