olympics-2024 News, olympics-2024 News in telugu, olympics-2024 న్యూస్ ఇన్ తెలుగు, olympics-2024 తెలుగు న్యూస్ – HT Telugu

Latest olympics 2024 Photos

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోరాటం ఫలించలేదు. పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‍లో అద్భుత ఆట తీరుతో ఆమె ఫైనల్ చేరింది. అయితే, ఫైనల్‍కు ముందు అనర్హత వేటు పడింది. అయితే, ఫైనల్‍కు అర్హత సాధించిన తనకు రజత పతకం ఇవ్వాలంటూ సీఏఎస్‍కు వినేశ్ అప్పీల్ చేశారు. అయితే, అప్పీల్ తిరస్కారానికి గురైంది.

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‍కు నిరాశ.. ఫలించని పతక పోరాటం.. అప్పీల్‍ను కొట్టేసిన సీఏఎస్

Wednesday, August 14, 2024

Neeraj Chopra Manu Bhaker: స్పోర్ట్స్ వరల్డ్ లో ఇప్పుడో కొత్త లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది. జావెలిన్ త్రో హీరో నీరజ్ చోప్రా, పారిస్ ఒలింపిక్స్ లో రెండు బ్రాంజ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన మను భాకర్ మధ్య ఏదో నడుస్తోందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Neeraj Chopra Manu Bhaker: నీరజ్ చోప్రా, మను బాకర్ పెళ్లి చేసుకుంటున్నారా? ఆమె తండ్రి రియాక్షన్ ఇదీ

Tuesday, August 13, 2024

Paris Olympics 2024 Closing Ceremony: స్టార్ సింగర్ యూల్ట్ పర్ఫామ్ చేస్తుండగా.. కళ్లు మిరుమిట్లుగొలిపే బాణసంచా, కలర్ ఫుల్‌గా కనిపిస్తున్న స్టేడియం.

Paris Olympics 2024 Closing Ceremony: కళ్లు చెదిరేలా పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీ.. ఫొటోలు చూశారా?

Monday, August 12, 2024

Indian Hockey Team: ఇండియన్ హాకీ టీమ్ 41 ఏళ్ల తర్వాత గత టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరుసగా రెండో ఒలింపిక్స్ లోనూ బ్రాంజ్ మెడల్ గెలిచి ఆ చరిత్రను తిరిగరాసింది. 52 ఏళ్ల తర్వాత రెండు వరుస ఒలింపిక్స్ లో ఇండియా మెడల్స్ గెలిచింది.

Indian Hockey Team: ఇండియా హాకీ టీమ్ రికార్డు.. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఇలా..

Thursday, August 8, 2024

Indian Hockey Team: పారిస్ ఒలింపిక్స్ పురుషుల హాకీ ఈవెంట్ సెమీఫైనల్లో జర్మనీ 3-2 తేడాతో భారత్ పై విజయం సాధించింది.

Indian Hockey Team: ఇండియన్ హాకీ టీమ్‌కు నిరాశే.. సెమీఫైనల్లో ఓటమి.. మళ్లీ బ్రాంజ్ మెడల్ కోసమే తప్పని పోటీ

Wednesday, August 7, 2024

పారిస్ ఒలింపిక్స్‌లో నేటి (ఆగస్టు 6) వరకు భారత్‍కు మూడు కాంస్య పతకాలు మాత్రమే దక్కాయి. అయితే, నీరజ్ చోప్రా మళ్లీ స్వర్ణ పతకం సాధిస్తాడనే అంచనాలు ఉన్నాయి. అతడి ఫామ్ కూడా ఆ రేంజ్‍లో ఉంది.

Neeraj Chopra Final Live streaming: పసిడిపై గురి: నీరజ్ చోప్రా ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

Tuesday, August 6, 2024

Paris Olympics Swimmer: పరాగ్వేకు చెందిన స్విమ్మర్ లౌనా అలోన్సోను పారిస్ ఒలింపిక్స్ అథ్లెట్స్ విలేజ్ నుంచి బయటకు పంపించేశారు. ఆమె చేసిన ఓ పని వల్ల నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Paris Olympics Swimmer: ఈ సెక్సీ స్విమ్మర్‌ను ఒలింపిక్ విలేజ్ నుంచి తరిమేశారట.. ఎందుకో తెలుసా?

Tuesday, August 6, 2024

పారిస్ ఒలింపిక్స్ 2024 బ్యాడ్మింటన్‍లో భారత్‍కు పతకం సాధించే అవకాశం ముంగిట ఉంది. ఇండియా యంగ్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ కాంస్య పతక పోరులో తలపడేందుకు రెడీ అయ్యాడు.

Lakshya Sen match Live Streaming: పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్యసేన్ మెడల్ మ్యాచ్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

Monday, August 5, 2024

పారిస్ ఒలింపిక్స్ 2024లో సత్తాచాటి సెమీ ఫైనల్ వరకు దూసుకొచ్చాడు భారత యంగ్ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్. అయితే, నేడు (ఆగస్టు 4) జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‍లో డెన్మార్క్ స్టార్ ప్లేయర్ విక్టర్ అక్సెల్‍సన్ చేతిలో లక్ష్య ఓడిపోయాడు.

Lakshya Sen : లక్ష్యసేన్‍కు నిరాశ.. ఒలింపిక్స్ సెమీస్‍లో ఓటమి.. అయినా పతకం ఆశలు ఇంకా సజీవం

Sunday, August 4, 2024

పారిస్ ఒలింపిక్స్ 2024 ఆర్చరీలో భారత్‍కు పతకం వస్తుందని పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. మహిళల సింగిల్స్ ఆర్చరీ ఈవెంట్‍లో భారత ప్లేయర్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్ చేరినా పతకం దక్కలేదు. క్వార్టర్ ఫైనల్‍లో నేడు (ఆగస్టు 3) దీపికా ఓటమి పాలయ్యారు.

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో దీపికా కుమారికి నిరాశ: క్వార్టర్ ఫైనల్‍లో ఓటమి

Saturday, August 3, 2024

నాలుగో స్థానంలో నిలిచిన భారత్ ఒలింపిక్స్ లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో చారిత్రాత్మక పతకం సాధించలేకపోయింది. అయితే శుక్రవారం ధీరజ్ బొమ్మెబ్రా, అంకితా భకత్ సెమీఫైనల్ కు చేరుకుని చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ చరిత్రలో ఏ భారతీయుడు కూడా పతకానికి ఇంత దగ్గరగా రాలేదు. ఇలా ఒలింపిక్స్‌లో భారత్ నాలుగు రికార్డ్స్ సాధించింది.

Olympics 2024: ఏడో రోజు పతకం లేకపోయినా ఒలింపిక్స్‌లో భారత్‌కు 4 కొత్త రికార్డులు!

Saturday, August 3, 2024

India Hockey Team: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ టీమ్ సంచలనం సృష్టించింది. తమ చివరి లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను 3-2తో చిత్తు చేయడం విశేషం. 1972 ఒలింపిక్స్ తర్వాత 52 ఏళ్లకు ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాను ఇండియా ఓడించింది.

India Hockey Team: 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించిన ఇండియన్ హాకీ టీమ్.. పారిస్ ఒలింపిక్స్‌లో సంచలనం

Friday, August 2, 2024

Who is Swapnil Kusale:  ఇండియన్ షూటర్ స్వప్నిల్ కుశాలె 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.

Who is Swapnil Kusale: ఒలింపిక్స్ మెడల్ గెలిచిన ఈ షూటర్‌కు ధోనీయే స్ఫూర్తి.. రైల్వేస్‌తో ఉన్న లింకేంటి?

Thursday, August 1, 2024

Manu Bhaker: ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ మను బాకర్ అని మనకు తెలుసు. అయితే ఇది స్వతంత్ర భారతదేశంలో. స్వతంత్రం రాక ముందు 1900లో ఇదే పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో బాయ్ ఆఫ్ కలకత్తాగా పేరుగాంచిన నార్మన్ ప్రిచార్డ్ కూడా రెండు మెడల్స్ గెలిచాడు. మను రెండూ బ్రాంజ్ మెడల్స్ గెలవగా.. ప్రిచార్డ్ రెండూ సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకున్నాడు.

Manu Bhaker: 124 ఏళ్ల నాటి రికార్డు సమం చేసిన మను బాకర్.. ఈ ఘనత సాధించిన ఆ ఇండియన్ ఒలింపియన్ ఎవరో తెలుసా?

Tuesday, July 30, 2024

Manu Bhaker Net Worth: ఇండియా తరఫున ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన తొలి మహిళా షూటర్ గా 22 ఏళ్ల మను బాకర్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమెకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. మను కంటే ముందు రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్, అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, విజయ్ కుమార్ మెడల్స్ గెలిచారు.

Manu Bhaker Net Worth: మెడల్ గెలిచిన మను బాకర్ సంపాదించింది ఎంత? ఆమె సంపద విలువ ఎంతో తెలుసా?

Monday, July 29, 2024

పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడాపోటీల్లో భారత స్టార్ షూటర్ మనూ భాకర్ మెరిశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. నేడు (జూలై 28) ఫైనల్‍లో మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించారు. పారిస్ క్రీడల్లో భారత పతకాల ఖాతా తెరిచారు.

Manu Bhaker: భగవద్గీతలోని ఆ మాటలను గుర్తు చేసుకున్నా: ఒలింపిక్స్‌లో పతకం గెలిచాక మనూ భాకర్

Sunday, July 28, 2024

పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుక‌ల్లో టాలీవుడ్ హీరో రామ్ చ‌ర‌ణ్ పాల్గొన్నాడు. ఓపెనింగ్ ఈవెంట్‌ను వీక్షించాడు. రామ్ చ‌ర‌ణ్ ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలోవైర‌ల్ అవుతోన్నాయి.

Paris Olympics 2024: ఘ‌నంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుక‌లు - ఈవెంట్‌కు హాజ‌రైన‌ రామ్‌చ‌ర‌ణ్

Saturday, July 27, 2024

అతిపెద్ద క్రీడా సమరం పారిస్ ఒలింపిక్స్ 2024 ఆరంభ వేడుకకు అంతా రెడీ అయింది. ఈ ఓపెనింగ్ సెర్మనీలో భారత అథ్లెట్లు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొననున్నారు.

Paris Olympics 2024: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి సంప్రదాయ దుస్తుల్లో భారత అథ్లెట్లు.. చీరకట్టులో సింధు: ఫొటోలు

Friday, July 26, 2024

ఇండియా నుంచి జావెలిన్ తో ప్లేయ‌ర్ నీర‌జ్ చోప్రా 33 కోట్ల‌తో రిచెస్ట్ అథ్లెట్‌గా నిలిచాడు.

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ బ‌రిలో నిలిచిన‌ రిచెస్ట్ అథ్లెట్లు వీళ్లే- ఈ గోల్ఫ్ ప్లేయ‌ర్ ఏడాది సంపాద‌న 1750 కోట్లు

Friday, July 26, 2024

Olympics Archery: పారిస్ ఒలింపిక్స్ తొలి రోజే సౌత్ కొరియా ఆర్చర్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆ దేశానికి చెందిన లిమ్ షియోన్ వుమెన్స్ వ్యక్తిగత ర్యాంకింగ్స్ రౌండ్ లో 694 పాయింట్లు సాధించింది. తన దేశానికి చెందిన చేయంగ్ కాంగ్ 2019లో క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేసింది.

Olympics Archery: ఆర్చరీ క్వార్టర్ ఫైనల్లో ఇండియా.. తొలి రోజే వరల్డ్ రికార్డు నమోదు

Thursday, July 25, 2024