nutrition News, nutrition News in telugu, nutrition న్యూస్ ఇన్ తెలుగు, nutrition తెలుగు న్యూస్ – HT Telugu

Latest nutrition Photos

సెలీనియం: బ్రెజిల్ గింజలు, గుల్లలు, సార్డినెస్, సాల్మన్‌ సహా పలు చేపల్లో లలో లభించే సెలీనియం థైరాయిడ్ సమస్యలతో పోరాడుతుంది. కానీ సెలీనియం ఎక్కువగా తీసుకోవడం కూడా థైరాయిడ్‌కు హానికరంగా మారుతుంది.

Thyroid diet: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా?.. ఈ ఫుడ్స్ ను తప్పక తీసుకోండి.

Saturday, February 3, 2024

చలికాలంలో ముఖ్యంగా మకర సంక్రాంతి సమయంలో మినప పప్పును ఖిచ్డీలో చేర్చే సంప్రదాయం ఉంది. మినప పప్పు రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Minapa Pappu: మినప పప్పులో ఫైబర్ అధికం.. దీని ప్రయోజనాలు ఇవే

Sunday, January 14, 2024

అవిసె గింజలో లిగ్నాన్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఫైటోఈస్ట్రోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. పోషకాహార నిపుణురాలు నేహా రంగ్లానీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీనిని తీసుకోవడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేయవచ్చని రాశారు.

Flaxseeds Benefits for Women: మహిళలు అవిసె గింజలను ఎందుకు తీసుకోవాలి?

Thursday, October 12, 2023

ఇనుము మన శరీరంలో ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది మన శరీరంలో కీలక ప్రక్రియలను నడుపుతుంది. హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ ప్రవాహానికి సహాయపడుతుంది, ప్రతి కణాన్ని సజీవంగా చేస్తుంది. ఈ  ఖనిజం ఆక్సిజన్‌ను అందించడమే కాకుండా రోజువారీ కార్యకలాపాలకు శక్తినిస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు కవచంలా పని చేస్తుంది. ఐరన్ లోపం అధిగమించడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూడండి.

Iron absorption: ఐరన్ లోపంను అధిగమించండి, ఇనుము శోషణను మెరుగుపరిచే ఆహారాలు ఇవిగో!

Thursday, August 10, 2023

పర్యావరణ హితమైనవి: పప్పులను ఎంచుకోవడం మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా నేలకు కూడా ప్రయోజనకరం. పప్పుధాన్యాలు నత్రజనిని కలిగి ఉండే పంటలు, అంటే అవి సహజంగా మట్టిని సుసంపన్నం చేస్తాయి, సింథటిక్ ఎరువుల అవసరాన్ని తగ్గిస్తాయి. పప్పుధాన్యాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న మొక్కల ఆధారిత ఆహారాన్ని స్వీకరించడం వల్ల మన పర్యావరణాన్ని కాపాడవచ్చు.

Pulses Health Benefits। రోజూ పప్పు తినండి, గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!

Tuesday, August 1, 2023

శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరిగిపోవడం, తలనొప్పి, వికారం మొదలైనవి హీట్ స్ట్రోక్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు.

heat stroke: వడదెబ్బను నివారించటానికి న్యూట్రిషనిస్ట్ తెలిపిన సూచనలు ఇవిగో!

Friday, May 26, 2023

శరీరంలో అతి సున్నితమైనవి కళ్లు.  దురద, ఇరిటేషన్, ఎరుపెక్కడం లాంటి సమస్యలు వస్తుంటాయి. కాలుష్యం వల్ల, పోషకాల లేమి వల్ల ఈ సమస్య రావచ్చు. కంటి ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.

food for eyes: కంటిచూపు పెంచే ఆహారం

Monday, May 15, 2023

మామిడికాయ హీట్ స్ట్రోక్ లక్షణాలను తగ్గించడంలో, జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది.

Raw Mango Benefits: పండు మాత్రమే కాదు, మామిడికాయతోనూ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి!

Saturday, April 29, 2023

బరువు తగ్గించడం మొదలుకొని, దీర్ఘకాల వ్యాధులను నివారించటం వరకు, అవిసె గింజలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Flaxseed Benefits: అవిసెలు కావివి వ్యాధులను తరిమేసే ఔషధాలు, ఎన్ని లాభాలో చూడండి!

Friday, April 14, 2023

70% కంటే ఎక్కువ కోకో కంటెంట్ కలిగిన డార్క్ చాక్లెట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది, ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రాగి ఎక్కువగా ఉండటం వల్ల ఇది హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

Chocolate Facts | చాక్లెట్లు తినడం మంచిదేనా? న్యూట్రిషనిస్టులు ఏం అంటున్నారంటే!

Thursday, March 9, 2023

దోసకాయలో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ ఖనిజ లవణాలు శరీరానికి చాలా అవసరం. దోసకాయ వల్ల శరీరానికి ఎలాంటి మేలు చేస్తుందో చూద్దాం.

దోసకాయ తింటున్నారా? వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Thursday, March 9, 2023

బీన్స్‌లో పోషక విలువలు అధికంగా ఉన్నాయి, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. వీటిని తినడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ వివరించారు.

Benefits of Beans । బీన్స్ తినండి, గుండెకు మేలు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

Thursday, February 16, 2023

ఈ శీతాకాలం సీజన్‌లో విహారయాత్రలను ఆనందించడానికి ముందు మన రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చల్లని ఉష్ణోగ్రతలు, పొగమంచు, వర్షపాతం కారణంగా, అనేక వ్యాధులు సోకుతాయి. అందువల్ల, ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి సరైన ఆహారాన్ని రోజూ తినడం చాలా ముఖ్యం.

Power Foods । మిమ్మల్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచే 5 బలవర్ధకమైన ఆహారాలు ఇవే!

Sunday, January 22, 2023

కూరగాయలను వండటం వలన వాటిలోని సహజ పోషకాలు నాశనం అవుతాయని నమ్ముతారు. అయితే పచ్చిగా తింటే త్వరగా జీర్ణం కాదు. కాబట్టి ఎక్కువ వండకుండా, ఫ్రై చేయకుండా ఉడికించుకొని తినాలని ఆయుర్వేదం చెబుతుంది.

Raw vs Cooked Foods । ఆహార పదార్థాలను వండుకొని తినాలా? పచ్చిగా తింటే ప్రయోజనమా?

Thursday, December 22, 2022

చలికాలంలో చిన్న, పెద్ద తేడాలు లేకుండా.. వ్యాధులు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ వ్యాధులనుంచి.. రక్షించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అవసరం. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు.. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కూడా ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి.. మీరు ఈ సమయంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటం చాలా అవసరం.

Healthy Foods in Winter : చలికాలంలో ఈ ఫుడ్స్ తీసుకోవాలంటా.. ఎందుకంటే..

Saturday, December 10, 2022

అడ్వాన్స్ చెకింగ్‌లు: ప్రయాణాలలో కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు అక్కడ స్థానికంగా లభించే కొత్త రుచులను చూసే ముందు, ముందస్తుగానే మెనూను చెక్ చేయండి, ఎలాంటి ఆహారపదార్థాలు లభిస్తాయి, ఏం వేసి వండుతారు, ఇవన్నీ ముందుగానే తెలుసుకోంటే ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలు ఉండవు.

Travel Diet । ప్రయాణాలు చేసేటపుడు ఇలాంటి ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు!

Sunday, November 27, 2022

వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. అయితే సరైన ఆహారం, జీవనశైలితో ఈ ప్రక్రియను నెమ్మదించేలా చేయవచ్చు అంటున్నారు నిపుణులు. వయసు పెరిగే కొద్దీ శరీరం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మనం సహజమైన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే.. శరీరాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ.

Anti-ageing Foods : ఆరోగ్యానికి.. అందానికి.. వీటిని తీసుకుంటే చాలా మంచిది..

Sunday, November 20, 2022

విశ్రాంతి తీసుకోండి: సరిపడినంతా నిద్ర, సరైన పని షెడ్యూల్ మానసిక స్థితిని పెంచడంలో సహాయపడుతుంది.

Tips to Boost Your Mood । మీకు మూడ్ రావాలా.. అయితే ఈ పని చేయండి!

Sunday, October 30, 2022

ఆయుర్వేదం ప్రకారం, ఇక్కడ అందించిన పరిష్కారాలతో మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.

Improve Eyesight । సహజంగా కంటిచూపు మెరుగుపడేందుకు ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో!

Wednesday, October 19, 2022

వృద్ధాప్యం మొదలయ్యే కొద్దీ చర్మం ముడతలు పడుతుంది, జుట్టు తెల్లబడుతుంది. ఇలాంటి సంకేతాలను తగ్గించటానికి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ కొన్ని జ్యూస్ లను సూచించారు. వాటిని ఇక్కడ తెలుసుకోండి.

The Anti-ageing Juice | ఈ జ్యూస్‌ తాగితే ముసలితనం పోయి పడుచుతనం వస్తుంది!

Sunday, October 16, 2022