north-east-india-elections News, north-east-india-elections News in telugu, north-east-india-elections న్యూస్ ఇన్ తెలుగు, north-east-india-elections తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  north east india elections

Latest north east india elections Photos

లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.

Lok Sabha Polls 2024: లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ నేతలు

Friday, April 19, 2024

అస్సాంలోని జోర్హాట్ లో 125 అడుగుల 'అహోమ్ జనరల్' లచిత్ బోర్ఫుకాన్ కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

PM Modi in Northeast: ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో కీలక ఘట్టాలు

Saturday, March 9, 2024

బీజేపీ విజయంతో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి స్వీట్ తినిపిస్తున్న కార్యకర్త

BJP Celebrations: 3 రాష్ట్రాల్లో విజయంతో బీజేపీ కార్యకర్తల సంబరాలు

Sunday, December 3, 2023

త్రిపుర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ప్రధాని మోదీ, సీఎం మానిక్ సాహ

Tripura: త్రిపుర సీఎం ప్రమాణ స్వీకాారానికి హాజరైన ప్రధాని మోదీ

Wednesday, March 8, 2023

Conrad K Sangma: మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (National People's Party - NPP) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా వరుసగా రెండో దఫా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

Conrad Sangma: మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం: మంత్రులు కూడా..: ఫొటోలు

Tuesday, March 7, 2023

పటిష్ట బందోబస్తు మధ్య సోమవారం ఉదయం మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 11 గంటల నాటికి 26.70 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు పోలింగ్ అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతోందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ ఖర్కోంగర్ తెలిపారు.

Meghalaya Assembly Elections: ప్రశాంతంగా మేఘాలయ అసెంబ్లీ పోలింగ్

Monday, February 27, 2023

Tripura Elections 2023:  బిడ్డను వీపునకు కట్టుకుని, బాధ్యతాయుత పౌరురాలిగా ఓటేసి వెళ్తున్న త్రిపుర మహిళ.

Tripura Elections 2023: త్రిపురలో పోలింగ్ దృశ్య మాలిక..

Thursday, February 16, 2023

త్రిపురలోని ధలాయి జిల్లాలో ఉన్న అంబస్సలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో ప్రధాని మోదీని ఆశీర్వదిస్తున్న ఆదివాసీ మహిళ

PM Modi in Tripura election ralley: త్రిపుర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

Saturday, February 11, 2023