IPL 2025 RR vs CSK: నితీశ్ రాణా బ్యాటింగ్ లో విధ్వంసంతో చెలరేగినా రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆ టీమ్ ను సీఎస్కే బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. ఆదివారం గువాహటిలో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ 200 దాటుతుందనుకుంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది.