కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్ ను అన్ని టోల్ ప్లాజాల వద్ద ఉపయోగించవచ్చా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రూ.3,000 ధర కలిగిన ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది ఈ ఆగస్ట్ 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. వాణిజ్య వాహనాలకు ఇది చెల్లుబాటు కాదు.
హైవేలపై ఎక్కువగా ప్రయాణిస్తుంటారా? మీ కోసమే ఈ గుడ్ న్యూస్; రూ. 3 వేలు చెల్లిస్తే చాలు..
Nitin Gadkari: ‘‘అక్కడ ఓ మూడు రోజులుంటే చాలు.. కచ్చితంగా రోగాల బారిన పడతారు’’- నితిన్ గడ్కరీ