
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితా వచ్చేసింది. వీటిలో ఒకే ఒక్క తెలుగు మూవీ ఉండటం విశేషంగా మారింది. అలాగే, మొత్తం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ మూవీస్‌లో చూసేందుకు చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా నాలుగు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో లుక్కేద్దాం.



