natural-tips News, natural-tips News in telugu, natural-tips న్యూస్ ఇన్ తెలుగు, natural-tips తెలుగు న్యూస్ – HT Telugu

Latest natural tips Photos

<p>అక్టోబరులో వచ్చే పౌర్ణమిని హంటర్స్ మూన్ అని పిలుస్తారు, ఎందుకంటే చలికాలం రావడానికి ముందు, ఆహారం నిల్వ చేసుకోవడానికి, వేటగాళ్ళు వేటకు వెళ్లి, జంతువులను వేటాడి తీసుకువచ్చేవారు. ఆ సమయంలో వచ్చే పౌర్ణమి.ని అక్టోబర్ హంటర్స్ మూన్ అంటారు. ఈ పౌర్ణమి చంద్రుడు అనాదిగా వేటగాళ్లకు వెలుగు చూపుతూ సహాయపడుతూ ఉండేవాడు.</p>

hunter’s moon: ‘అక్టోబర్ ‘హంటర్స్ మూన్’ అందాలు ఈ ఫోటోస్ లో చూడండి.. హంటర్స్ మూన్ అంటే ఏంటో కూడా తెలుసుకోండి..

Saturday, October 19, 2024

<p>బరువు తగ్గడం: క్యారెట్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారికి ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ తాగడం మంచిది. దీనిలో ఉండే ఫైబర్ రోజంతా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీ అనారోగ్యకరమైన చిరుతిండి అలవాట్లను నియంత్రిస్తుంది. ఇది మీ బరువు తగ్గించే ప్రయాణానికి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఇది మీ రోజును ఆరోగ్యంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.</p>

Carrot Juice Benefits: ప్రతి రోజూ ఉదయం గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగండి.. తర్వాత మ్యాజిక్ చూడండి!

Wednesday, October 2, 2024