nalgonda News, nalgonda News in telugu, nalgonda న్యూస్ ఇన్ తెలుగు, nalgonda తెలుగు న్యూస్ – HT Telugu

Latest nalgonda Photos

<p><strong>న</strong>ల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఈ ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది. &nbsp;గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భూుతంగా ఉంటుంది.</p>

Telangana Tourism : చుట్టు కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్ అందాలు - హైదరాబాద్ కు పక్కనే ఉండే 'వైజాగ్ కాలనీ' చూడాల్సిందే

Friday, April 26, 2024

<p>ఆఫ్ లైన్ లో అంటే తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ కార్యాలయాల్లో పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించవచ్చు. &nbsp;డిగ్రీ పూర్తిచేసిన వారు ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ లేదా మార్కుల ధ్రువపత్రం, లేదా డిగ్రీ పట్టా నకలు పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి. అదేవిధంగా ఒరిజినల్‌ పత్రాలను చూపించి నకలు పత్రాలపై అధికారి సంతకం చేయించుకోవాలి. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, చిరునామా ధ్రువపత్రాలు రెండు పాస్‌పోర్టు ఫొటోలు జత చేయాలి.&nbsp;</p>

TS Graduate MLC Vote Registration : ఎమ్మెల్సీ ఓటరు నమోదు - ఈ లింక్ తో సింపుల్ గా దరఖాస్తు చేయండి

Sunday, January 21, 2024