రాష్ట్రంలో కమీషన్‌ల పాలన నడుస్తోందని… ప్రజల పాలన కాదని కేటీఆర్ విమర్శించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వటంపై స్పందించారు.ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయిని… నిజాయితీ ఎప్పటికి ఓడిపోదని వ్యాఖ్యానించారు.