nagarjuna News, nagarjuna News in telugu, nagarjuna న్యూస్ ఇన్ తెలుగు, nagarjuna తెలుగు న్యూస్ – HT Telugu

Latest nagarjuna Photos

హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. హైదరాబాద్ లో ఉదయం 9 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది.  రాత్రికి సాగర్ లోనే బస చేస్తారు.

Telangana Tourism : హైదరాబాద్ టు శ్రీశైలం..! సాగర్ నుంచి క్రూయిజ్ బోట్ జర్నీ, కొత్త టూర్ ప్యాకేజీ వివరాలివే

Wednesday, November 20, 2024

Chiranjeevi ANR Award: ఏఎన్నార్ నేషనల్ అవార్డు కార్యక్రమం సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్. ఇందులో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Chiranjeevi ANR Award: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. స్పెషల్ అట్రాక్షన్‌గా నాగ చైతన్య, శోభిత

Monday, October 28, 2024

కృష్ణమ్మ పరవళ్లు… మరోవైపు చుట్టూ కొండలు… మరికొంత దూరం వెళ్తే నలమల్ల ఫారెస్ట్ అందాలు… ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించవచ్చు. ఏకంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణంలో చేయవచ్చు. ఇందుకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

Telangana Tourism : సాగర్ టు శ్రీశైలం - అలలపై లాంచీ ప్రయాణం, రూ. 2 వేలకే టూర్ ప్యాకేజీ, జర్నీ డేట్ వివరాలివే

Friday, October 25, 2024

వన్ వే క్రూయిజ్  టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2000గా ఉంది. పిల్లలకు రూ. 1600గా ఉంది.

Telangana Tourism : సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య క్రూయిజ్ జర్నీ - 2 స్పెషల్ టూర్ ప్యాకేజీలు వచ్చేశాయ్..!

Wednesday, October 23, 2024

విశాఖలో నాగ చైతన్య శోభిత ధూళిపాళ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు అయ్యాయి. రుబ్బురోలులో గోధుమలను పసుపు కలిపి దంచడాన్నే 'గోధుమ రాయి పసుపు దంచటం' అంటారు. ఈ వేడుకతోనే శోభిత పెళ్లి వేడుకలు మొదలు అయ్యాయి.

Naga Chaitanya Sobhita Dhulipala: మొదలైన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి పనులు.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!

Monday, October 21, 2024

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా సాగర్ ప్రాజెక్టుతో పాటు సమీపంలో ఉన్న అద్భుతమైన ప్రాంతాలను చూడొచ్చు. కేవలం వన్ డ్ లోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. అయితే ఈ ప్యాకేజీ వీకెండ్స్ లోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని  ఆపరేట్ చేస్తున్నారు. ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో జర్నీ ఉంటుంది. అంతకంటే ముందుగానే టూరిస్టులు బుకింగ్ చేసుకోవాలి. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అక్టోబర్ 26, 27వ తేదీల్లో అందుబాటులో ఉంది. ఈ వీక్ మిస్ అయితే… నెక్స్ట్ వీక్ లో ప్లాన్ చేసుకోవచ్చు

Telangana Tourism : సాగర్ గేట్లు ఎత్తారు.. చూసొద్దామా..! రూ. 800కే టూర్ ప్యాకేజీ, ఒకే రోజులో ఇవన్నీ చూడొచ్చు..!

Monday, October 21, 2024

హైదరాబాద్ - సాగర్ టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 800గా నిర్ణయించారు. ఇక చిన్న పిల్లలకు రూ. 640గా ఉంది.

Telangana Tourism : వీకెండ్ లో సాగర్ ట్రిప్ - కృష్ణమ్మ అలలపై బోటింగ్ తో పాటు బుద్ధవనం చూడొచ్చు! వన్ డే టూర్ ప్యాకేజీ ఇదే

Thursday, October 10, 2024

టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున, తమిళ హీరో కార్తి కలిసి ఊపిరి (2016) చిత్రం చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. తాజాగా కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించిన 'సత్యం సుందరం' సినిమా చూసిన నాగార్జున.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Nagarjuna: కార్తి చిత్రంపై ప్రశంసలు కురిపించిన నాగార్జున.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయంటూ..

Monday, September 30, 2024

అమితాబ్‌బ‌చ్చ‌న్‌, నాగార్జున హీరోలుగా న‌టించిన ఖుదాగ‌వా మూవీ కొండ‌వీటి సింహాం పేరుతో తెలుగులో డ‌బ్ కావ‌డం గ‌మ‌నార్హం.

Nagarjuna: నాగార్జున చేసిన బాలీవుడ్ మూవీస్ అన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్సే! - ఈ లిస్ట్‌లో నేష‌న‌ల్ అవార్డ్ మూవీ కూడా ఉంది!

Thursday, August 29, 2024

సీనియర్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున.. ఆగస్టు 29వ తేదీన తన 65వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అందుకు ఒక్కరోజు ముందు ఆగస్టు 28న బ్లాక్‍బస్టర్ క్లాసిక్ మూవీ ‘మాస్’ రీ-రిలీజ్ కానుంది.

Mass Re Release Tickets: నాగార్జున ‘మాస్’ సినిమా రీ-రిలీజ్ టికెట్ల బుకింగ్స్ షురూ

Monday, August 26, 2024

నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఈ ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది.  గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.

Telangana Toursim : కొండల నడుమ అందాల జలదృశ్యం - మధ్యలో మినీ ఐల్యాండ్, ఒక్క రోజులోనే ఈ టూరిస్ట్ ప్లేస్ చూసి రావొచ్చు!

Wednesday, August 14, 2024

నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ నాడే పెద్ద షాక్ తగిలింది. హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం, వారి భవిష్యత్ ఎలా ఉంటుందో తాను రేపు ఉదయం (ఆగస్ట్ 9) చెప్పనున్నట్లు ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన పోస్ట్ చేశారు.

Naga Chaitanya: ఎంగేజ్‌మెంట్ రోజే నాగ చైతన్యకు బిగ్ షాక్- జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన పోస్ట్- మాట మార్చిన ఆస్ట్రాలజర్

Thursday, August 8, 2024

నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో జలపాతాలు సందడి చేస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు కొండల్లో ప్రవాహాలు పరుగులు పెడుతున్నాయి.

Srisailam Tiger Reserve : శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో జలపాతాల సందడి, క్యూ కడుతున్న ప్రకృతి ప్రేమికులు

Tuesday, July 30, 2024

భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఒక్కొక్క గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Srisailam Project Gates : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

Monday, July 29, 2024

నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్, కృష్ణా నదీ తీరంలో ఫ్లెమింగో పక్షులు సందడి చేస్తున్నాయి. నదిలో నీరు అడుగంటడంతో బురదలో ఫ్లెమింగోలకు కావాల్సిన ఆహారం లభిస్తుంది. దీంతో వందల సంఖ్య ఫ్లెమింగోలు కృష్ణా తీరానికి వలస వస్తున్నాయి.

Flamingos : కృష్ణా నదీ తీరంలో ఫ్లెమింగో పక్షుల సందడి

Monday, June 3, 2024

నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఈ ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది.  గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భూుతంగా ఉంటుంది.

Telangana Tourism : చుట్టు కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్ అందాలు - హైదరాబాద్ కు పక్కనే ఉండే 'వైజాగ్ కాలనీ' చూడాల్సిందే

Friday, April 26, 2024

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ పుష్ప 2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Rashmika Mandanna: అటు పుష్ప 2 - ఇటు కుబేర - బ్రేక్ లేకుండా క‌ష్ట‌ప‌డుతోన్న ర‌ష్మిక‌!

Friday, April 26, 2024

శాండిల్ వుడ్ నటి ఆషికా రంగనాథ్ కొత్త ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందమైన చీరలో ఫోటోషూట్ చేసింది. నటి శ్రీలీల కూడా ఆమె ఫోటోలపై కామెంట్ చేసింది. ఆమె కొత్త ఫోటోలను చూసి అభిమానులు కవులుగా మారారు. చీర మీ కోసం, మీకు ఇచ్చింది మీరే, ఇది మరింత అందంగా ఉంది అని పొగుడుతున్నారు.

Ashika Ranganath: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో నా సామిరంగ బ్యూటీ.. ఆషిక చిరునవ్వులు.. శ్రీలీల కామెంట్ ఇదే!

Monday, April 22, 2024

కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చి హిట్ అయింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్‍తో పాటు ఎంటర్‌టైన్‍మెంట్‍తో అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

Naa Saami Ranga on OTT: ఓటీటీలోకి వచ్చేసిన నా సామిరంగ సినిమా: మూడు భాషల్లో స్ట్రీమింగ్: వివరాలివే

Saturday, February 17, 2024

సీనియర్ హీరో కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బ్లాక్‍బాస్టర్ అయింది. దీంతో నేడు (జనవరి 28) సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకుంది మూవీ టీమ్.

Naa Saami Ranga: సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్న నా సామిరంగ టీమ్.. వచ్చే సంక్రాంతికి కలుద్దామన్న నాగార్జున

Sunday, January 28, 2024