monsoon News, monsoon News in telugu, monsoon న్యూస్ ఇన్ తెలుగు, monsoon తెలుగు న్యూస్ – HT Telugu

Latest monsoon Photos

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం మొత్తం జలమయమైంది. జూలై 11-12 ఉదయం నుంచి కొలాబాలో 86 మిల్లీమీటర్లు, శాంటా క్రూజ్లో 115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Mumbai rains: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు; విమానాల ఆలస్యం, ట్రాఫిక్ గందరగోళం

Friday, July 12, 2024

మంగళవారం కురిసిన వర్షానికి రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు.

Rain alerts: భారీ వర్షంలో తడిసి ముద్దయిన రాజధాని నగరం

Tuesday, July 9, 2024

వర్షాకాలం ప్రారంభమైంది. వాతావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.

Monsoon health tips: వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు తగ్గించే ఆయుర్వేద చిట్కాలు

Sunday, July 7, 2024

వర్షాకాలంలో బట్టలు ఆరడమే కష్టంగా ఉంటుంది. ఇక వర్షంలో, నీళ్లలో షూ తడిస్తే వాటిని ఆరబెట్టడం మరింత కష్టం. ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ఆరబెట్టడానికి కొన్ని మార్గాలు తెలియాల్సిందే. అవేంటో చూడండి.

Wet shoes: ఎండలు లేక తడిసిన షూలు ఒక పట్టాన ఆరట్లేదా? వర్షాకాలంలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Friday, July 5, 2024

వర్షాకాలంలో కూడా చెమటలు పట్టడం వల్ల చర్మం జిగటగా ఉంటుంది. చెమట శరీరంలోకి చాలా బ్యాక్టీరియాను తీసుకువస్తుంది. ముఖంపై మొటిమలు, దురదలు సర్వసాధారణం. ఇలా వర్షాకాలంలో వచ్చే మొటిమలకు ఇంట్లోనే చికిత్స చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది.

Beauty Tips : వానాకాలంలో మెుటిమలకు ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

Wednesday, July 3, 2024

వర్షాలు మొదలయ్యాక దోమలు పెరుగుతాయి. దోమల బెడదను నివారించడానికి పగలు లేదా రాత్రి పూట దోమతెరలు ఏర్పాటు చేయాలి. అయితే దోమతెరలో ఎల్లప్పుడూ ఉండటం సాధ్యం కాదు.. కాబట్టి ఇంట్లో నుంచి దోమలను తరిమికొట్టేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.

Homemade Mosquito Repellent : దోమలను తరిమికొట్టేందుకు ఇంట్లోనే ఇలా చేస్తే చాలు.. ఫలితం ఉంటుంది

Saturday, June 22, 2024

ముంబై: నైరుతి రుతుపవనాలు ముంబైలో ప్రవేశించిన మరుసటి రోజే నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

వర్షాలకు ముంబై మహా నగరం ఉక్కిరిబిక్కిరి..

Monday, June 10, 2024

ఇవాళ(జూన్ 4) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

AP TG Weather Updates : నైరుతి రుతుపవనాల రాక - మూడు రోజులు భారీ వర్షాలు..! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు

Tuesday, June 4, 2024

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ ను తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

Monsoon Enters AP : ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాల్లో వర్షాలు

Sunday, June 2, 2024

కొచ్చి బ్యాక్ వాటర్ వద్ద వర్షం కురుస్తున్న దృశ్యం

Southwest monsoon: రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు; జనజీవనం అస్తవ్యస్తం

Thursday, May 30, 2024

కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఏపీలోకి రుతుపవనాల ప్రవేశం ఉంటుందని పేర్కొంది. ఐఎండీ అంచనాల ప్రకారం….జూన్ తొలి వారంలో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Southwest Monsoon 2024 Updates : ఐఎండీ చల్లని కబురు - ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం ఎప్పుడంటే...?

Thursday, May 16, 2024

ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకుని ఉన్న కేరళ నుంచి మరఠ్వాడా వరకు విస్తరించిన ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

AP Weather Alert : రేపు, ఎల్లుండి ఏపీకి వర్ష సూచన-ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Wednesday, May 15, 2024

జూన్ 8-11 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. జూన్ లో రుతుపవనాల వర్షాలు ప్రారంభం అయ్యి జులైలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

TS Monsoon Rains : తెలంగాణకు ఐఎండీ చల్లటి కబురు, ఈ ఏడాది అధిక వర్షాలు-జూన్ 8, 11 మధ్య రుతుపవనాల ఎంట్రీ

Wednesday, April 17, 2024

సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ముంబై ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Mumbai Rain Updates : ముంబైని మళ్లీ ముంచెత్తిన వర్షం

Wednesday, September 20, 2023

Cold drinks: సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, సుగరీ సోడాస్.. వీటిలో కూడా సుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా ఏజింగ్ ప్రాసెస్ ను వేగవంతం చేస్తాయి. వీటి వల్ల బరువు పెరగడంతో పాటు చర్మం కళాహీనంగా మారుతుంది.

Foods that cause ageing: ఎప్పటికీ యంగ్ గా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే, ఈ ఫుడ్స్ కు దూరంగా ఉండండి

Friday, August 18, 2023

మీరు పైల్స్ లేదా హేమోరాయిడ్స్‌తో బాధపడుతుంటే, ముల్లంగిని తప్పకుండా తినాలి. మూలశంఖ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ 100 గ్రాముల ముల్లంగిని తినాలి. లేదా ముల్లంగిని ముక్కలుగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ తేనెతో తినండి. లేదా ముల్లంగి రసంలో చిటికెడు రాతి ఉప్పు కలిపి తాగండి, మీ సమస్య పరిష్కారమవుతుంది.

Radish Health Benefits: పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా? ముల్లంగి తినండి, ప్రయోజనాలు ఇవే!

Tuesday, August 15, 2023

వర్షాకాలంలో ప్రకృతి తీసుకువచ్చే మార్పులను స్వీకరించడానికి మన శరీరాన్ని, ఆత్మను బలోపేతం చేయడం ముఖ్యం. ఈ సీజన్ లో వేడివేడి ఆరోగ్యకరమైన సూప్స్ తాగడం మీ మనసుకే సంతృప్తినివ్వడమే కాదు, మీ రోగనిరోధ శక్తిని పెంచుతుంది. పెసరిపప్పుతో చేసే మీ రోగనిరోధక శక్తికి అద్భుతాలు చేస్తుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా వివరించింది.

moong dal soup benefits: వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచే పెసరిపప్పు సూప్!

Saturday, August 12, 2023

మసాలా టీ వర్షాకాలంలో తప్పకుండా తాగాలి. యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, అల్లం వంటి మసాలాలు కలగలిసిన ఈ టీ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు,  యాంటీమైక్రోబయల్,  యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మిస్తాయి.

Teas for monsoon: వర్షాకాలంలో మీ ఆరోగ్యానికి గ్యారెంటీ ఇచ్చే కొన్ని హెర్బలు టీలు ఇవే!

Thursday, August 3, 2023

వర్షాకాలంలో వేప ఆకులను తినడం చాలా ప్రయోజనకరం. వేప ఆకులు నమిలితే మీ ఆరోగ్యానికి అది అనేక విధాల మేలు చేస్తుంది. అయితే మితంగా మాత్రమే తినాలి.

Eating Neem Leaves: వర్షాకాలంలో వేప ఆకులు నమిలితే ఎన్ని ప్రయోజనాలో చూడండి!

Friday, July 28, 2023

పుదీనా జీర్ణక్రియలో ఛాంపియన్, ఉబ్బరం, కడుపులో మంటను ఇట్టే మాయం చేస్తుంది. ఇది మెదడుకు బూస్టర్.  ఏకాగ్రత,  చురుకుదనాన్ని పెంచుతుంది. న్యూట్రిషనిస్ట్ కరిష్మా షా తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పిప్పరమెంట్ ప్రయోజనాలను వివరించింది, అవేంటో చూడండి..

Peppermint benefits: పుదీనాతో ఇన్ని అదిరిపోయే ప్రయోజానాలున్నాయని మీకు తెలుసా?

Friday, July 28, 2023