నేరేడు పండు: షుగర్ వ్యాధికి ప్రకృతి ప్రసాదించిన వరం.. ఇందులో ఏమేమి పోషకాలున్నాయో తెలుసా?
షుగర్ వ్యాధి (మధుమేహం) ఉన్నవారికి నేరేడు పండు ఒక వరంలాంటిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ చిన్న పండులో ఏమేమి పోషకాలున్నాయి? ఇది షుగర్‌ను ఎలా కంట్రోల్ చేస్తుందో ఇక్కడ చూడండి.