IPL 2025 Siraj Bowling Kohli: విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్ మధ్య స్పెషల్ బంధం ఉంది. గత ఏడేళ్లుగా కోహ్లీతో కలిసి ఆర్సీబీకి సిరాజ్ ఆడాడు. సిరాజ్ కు ఎప్పటికప్పుడూ అండగా కోహ్లి నిలిచాడు. అలాంటి కోహ్లి వికెట్ కోసం బౌలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. ఆ వీడియో వైరల్ గా మారింది.