mobiles News, mobiles News in telugu, mobiles న్యూస్ ఇన్ తెలుగు, mobiles తెలుగు న్యూస్ – HT Telugu

Latest mobiles Photos

గయాటాప్ మినీ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్: ఇది మల్టీ టాస్కింగ్ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్. ఇందులో సురక్షితమైన సాఫ్ట్ టీపీఈ బ్లేడ్లు ఉంటాయి. అలాగే, యుఎస్బీ రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. హ్యాండీగా ఉండే ఫోల్డబుల్ డిజైన్ తో ఉన్న ఈ ఫ్యాన్ 24 గంటల పాటు కూలింగ్ ను అందిస్తుంది. ఎమర్జెన్సీ పవర్ బ్యాంక్ గా పని చేస్తుంది. దీని ధర రూ.629గా ఉంది.

work desk gadgets: వర్క్ డెస్క్ ఆర్గనైజ్డ్ గా కనిపించడానికి ఈ గ్యాడ్జెట్స్ తప్పనిసరి

Wednesday, May 1, 2024

అన్నం తినడంలేదనో, తరచూ ఏడుస్తున్నారనో...చిన్న పిల్లలకు తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇస్తున్నారు. అలా అలవాటైన సెల్ ఫోన్ పిల్లలపై విపరీత ప్రభావాలు చూపుతోంది. ఈ విషయాన్ని వైద్యులే స్పష్టం చేస్తున్నారు. విపరీతంగా సెల్ ఫోన్ వినియోగించడంతో కొన్ని ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.

Cell Phone Explode : చేతిలో పేలిన సెల్ ఫోన్, బాలికకు తీవ్రగాయాలు

Sunday, April 21, 2024

ఐక్యూ నియో 7 ప్రో : ఐక్యూ నియో 7 ప్రో ఒరిజినల్ ధర రూ .34999. కానీ ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై రూ .5000 తగ్గింపును పొందవచ్చు అంటే, రూ .29999 లకే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

iQOO offers: ఐక్యూ వార్షికోత్సవ ఆఫర్లు; ఈ ఐక్యూ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

Wednesday, April 10, 2024

200 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా క్రిస్టల్-క్లియర్ కంటెంట్ ను అందిస్తుంది,

Samsung Galaxy S23 Ultra: అత్యంత తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా.. ఏకంగా 38 శాతం డిస్కౌంట్

Tuesday, March 19, 2024

2. శాంసంగ్ గెలాక్సీ ఏ55 అద్భుతమైన ఐస్ బ్లూ, లీలాక్, నేవీ వంటి వైబ్రెంట్ కలర్స్ లో లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ 35 ఐస్ బ్లూ, నేవీ కలర్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A series: శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ నుంచి రెండు కొత్త 5 జీ స్మార్ట్ ఫోన్స్

Saturday, March 16, 2024

Samsung Galaxy S24 Ultra లో శక్తిమంతమైన Snapdragon 8 Gen 3 చిప్‌సెట్ ను అమర్చారు. అలాగే, 5000mAh బ్యాటరీని పొందుపర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా ఉపయోగించడానికి వినియోగదారులు S-పెన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

Samsung Galaxy S24 Ultra: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా పై ఆకర్షణీయమైన డిస్కౌంట్; డోంట్ మిస్..

Friday, February 16, 2024

ఇన్ఫీనిక్స్​ స్మార్ట్​ 8 స్మార్ట్​ఫోన్​ని సంస్థ రివీల్​ చేసింది. 8జీబీ ర్యామ్​-128జీబీ వేరియంట్​ ఇందులో ఉంది. దీని ధర సుమారు రూ. 8,500గా ఉంది.

Infinix Smart 8 : ఇన్ఫీనిక్స్​ స్మార్ట్​ 8 ఫీచర్స్​ని చెక్​ చేశారా?

Saturday, February 3, 2024

1. వివో వై200 5జీ వేరియంట్: వివో వై200 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ+256జీబీ వేరియంట్ ధరను రూ. 23,999గా నిర్ణయించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వివో ఇండియా ఈ-స్టోర్, పార్టనర్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. వివో వై200 5జీ కొనుగోలుకు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై సులభమైన ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. రూ. 2,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

వివో వై200 5జీ స్టోరేజ్ వచ్చేసింది.. వివో టీ2 5జీ, వివో వై27 ధరల్లో మార్పులివే

Friday, February 2, 2024

HONOR Magic V2, గత సంవత్సరం చైనాలో ఈ ఫోన్ ను ఆవిష్కరించారు. ఇప్పుడు UKతో సహా యూరప్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.

HONOR Magic V2: ఇది ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్

Saturday, January 27, 2024

Infinix Smart 8 స్మార్ట్ ఫోన్ లో  90Hz రిఫ్రెష్ రేట్ తో 6.6-అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మెరిసే ప్లాస్టిక్ బ్యాక్‌ తో మరింత ప్రీమియం లుక్ ను కలిగి ఉంది.

Infinix Smart 8: లేటెస్ట్ ఫీచర్లు, అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ తో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్

Friday, January 19, 2024

ఈ రెనో 11 5జీ మోడల్స్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14పై రన్ అవుతాయి, Reno 11 సిరీస్ AI- ఆధారిత సామర్థ్యాన్ని అందిస్తుంది, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, లింక్‌బూస్ట్, ఫైల్ డాక్, స్మార్ట్ టచ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

OPPO Reno11 Series: ఒప్పొ రెనో 11 సిరీస్ లాంచ్; ఫొటోగ్రఫీ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్

Saturday, January 13, 2024

Samsung Galaxy S24 జనవరి 17, 2024 న లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో Galaxy Al ఫీచర్‌లపై సామ్సంగ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాబట్టి, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు ఎక్కువగా ఉండకపోవచ్చు. ఇందులో బహుశా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 లేదా ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌ని అమర్చవచ్చు,

Samsung Galaxy S24 launch: ఏఐ ఫీచర్స్ తో సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24.. లాంచ్ ఎప్పుడంటే..?

Friday, January 12, 2024

Optimal Storage Conditions - ఫోన్ ను పూర్తిగా, అంటే 100% చార్జ్ చేయడం మంచిది. కాదు. అలాగే, 20% లోపు ఉన్నప్పుడు వినియోగించడం కూడా తప్పు. సరైన చార్జింగ్ పర్సంటేజ్ అంటే 50% నుంచి 70% అని నిపుణులు చెబుతున్నారు.

Smart Phone Battery life: ఈ 5 టిప్స్ తో మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ చాలా పెరుగుతుంది..

Tuesday, January 2, 2024

లావా కొత్త స్మార్ట్​ఫోన్​ స్టార్మ్​ 5జీలో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.78 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. ఈ లావా స్టార్మ్​ 5జీలో 50 ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్​, ఎల్​ఈడీ ఫ్లాష్​తో కూడిన కెమెరా సెటప్​ రేర్​లో ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

ఈ వారం లాంచ్​ అయిన టాప్​ 3 బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

Saturday, December 23, 2023

Realme 11 Pro: ఈ స్మార్ట్‌ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.70-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో MediaTek డైమెన్సిటీ 7050తో పాటు 8 GB RAM ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 100MP ప్రైమరీ కెమెరా, 2 MP సెకండరీ కెమెరా, 16MP సెల్ఫీ సెన్సార్ ఉన్నాయి. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Best Christmas gifts: క్రిస్ట్మస్ కు గిఫ్ట్ ఇవ్వాలంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్..

Wednesday, December 20, 2023

4. Vivo Y16: Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 13MP+2MP వెనుక కెమెరా సెటప్ మరియు 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో 6.51-అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 3 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Vivo phones under 15000: 15 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Saturday, November 4, 2023

తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్​ వస్తున్న ఈ ఒప్పో ఏ79పై కస్టమర్లలో ఆసక్తి నెలకొంది. ఈ మోడల్​ క్లిక్​ అవుతుందని సంస్థ భావిస్తోంది.

OPPO A79 5G : ఒప్పో ఏ79 సేల్స్​ షురూ.. క్రేజీ ఆఫర్స్​ కూడా!

Saturday, October 28, 2023

The Motorola Edge 40 Neo : ఈ స్మార్ట్ ఫోన్ లో 10 బిట్ పొలెడ్ ప్యానెల్ తో 6.55 ఇంచ్ ల కర్వ్డ్ డిస్ ప్లే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ 144 హెర్జ్స్. పీక్ బ్రైట్ నెస్ 1300 నిట్స్. లెదర్ బ్యాక్ తో ప్రీమియం లుక్ ఉంటుంది.

Motorola Edge 40 Neo: లేటెస్ట్ ఫీచర్స్ తో మోటోరోలా ఎడ్జ్ 40 నియో..

Saturday, September 30, 2023

The realme Pad X WiFi+5G Tablet: రియల్ మి ప్యాడ్ ఎక్స్ వైఫై ప్లస్ 5 జీ ప్యాడ్. ఇది ప్రస్తుతం ఆమెజాన్ లో 38% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ ట్యాబ్ ఒరిజినల్ ధర రూ. 44999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 27999 లకు లభిస్తుంది. ఈ ట్యాబ్ లో స్నాప్ డ్రాగన్ 6 ఎన్ఎం 5 జీ ప్రాసెసర్ ఉంటుంది. ఫుల్ వ్యూ తో 10. 95 ఇంచ్ ల WUXGA+ డిస్ ప్లే ఉంది. ఇందులో 8340 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Amazing tab deals: భారీ డిస్కౌంట్లతో ప్రీమియం బ్రాండ్ ట్యాబ్స్.. ఎక్కడో తెలుసా?

Wednesday, September 27, 2023

హానర్​ 90 8జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 37,999గా ఉంది. ఇక 12జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 39,999గా ఉంది. అమెజాన్​లో ఆర్డర్​ చేసిన వారికి రూ. 5వేల డిస్కౌంట్​ లభిస్తుంది. అంతేకాకుండా.. ఐసీఐసీఐ, ఎస్​బీడీ డెబిట్​/ క్రెడిట్​ కార్డ్స్​తో రూ. 3వేల ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ పొందొచ్చు. రూ. 2వేల వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కూడా ఉంది.

200ఎంపీ రేర్​- 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో హానర్​ 90.. ధర ఎంతంటే!

Monday, September 18, 2023