mi News, mi News in telugu, mi న్యూస్ ఇన్ తెలుగు, mi తెలుగు న్యూస్ – HT Telugu

Latest mi Photos

వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధుడి సంచారం వల్ల కొన్ని రోజుల తరువాత అనేక రాశులు ప్రయోజనం పొందబోతున్నాయి. బుధుడు జూన్‌లో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా శుభ భద్ర రాజ యోగం ఏర్పడబోతోంది. ఇది అనేక రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

భద్ర మహాపురుష రాజ యోగంతో ఈ రాశుల జాతకులకు కొత్త అవకాశాలు, శుభ ఘడియలు

Monday, May 20, 2024

తెలంగాణలో మే 24వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

TS AP Weather Updates : ఏపీ, తెలంగాణలో చల్లబడిన వాతావరణం - ద్రోణి ప్రభావంతో ఆ తేదీ వరకు వర్షాలు...!

Friday, May 17, 2024

మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి, ఇది సాధారణంగా వికారం, వాంతులు , కాంతిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

Migraine: మైగ్రేన్ తలనొప్పి రావడానికి కారణాలు ఇవే

Wednesday, May 15, 2024

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు తిరోగమనం చెందడమే కాకుండా కాలానుగుణంగా వక్రాన్ని వదిలించుకుంటాయి. జూన్ 29న శని కుంభరాశిలో సంచరిస్తాడు. శని గమన మార్పు నవంబర్ 15 వరకు ఉంటుంది.

Saturn Retrograde : శని తిరోగమనం.. వీరికి జీతాల్లో పెంపు, అన్నీ శుభవార్తలే

Monday, May 6, 2024

ఢిల్లీలోని లాడో సరాయ్ లో దక్షిణ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి రామ్ వీర్ సింగ్ బిధురి కు మద్ధతుగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రచారం.

Lok sabha elections 2024: మండే ఎండల్లో అభ్యర్థులు, నాయకుల ఎన్నికల ప్రచారం - మే 3

Friday, May 3, 2024

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ కోసం దక్షిణాఫ్రికా యంగ్ పేసర్ క్వెనా మఫకాను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీసుకుంది. అండర్ 19 ప్రపంచకప్‍లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ 17ఏళ్ల ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేసుకుంది.

Mumbai Indians: 17 ఏళ్ల మాఫకాను జట్టులోకి తీసుకున్న ముంబై ఇండియన్స్.. ఈ పేసర్ ఎవరంటే..

Wednesday, March 20, 2024

ఈ రోజుల్లో తలనొప్పి ఎక్కువ మందిని వేధిస్తోంది.  తలనొప్పి తరచూ రావడానికి ఒత్తిడి, ఆందోళన వంటివి కారణం కావచ్చు.  తలనొప్పిని రాకుండా ఉండేందుకు ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది.

Headache: తలనొప్పితో బాధపడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి

Tuesday, March 19, 2024

IPL 2024 Purple Cap: ఐపీఎల్లో ప్రతి ఏటా అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ కు పర్పుల్ క్యాప్ అందిస్తారన్న విషయం తెలుసు కదా. ఈ ఏడాది ఆ క్యాప్ అందుకోగలిగిన వారిలో ప్రధానంగా ఐదుగురు ప్లేయర్స్ గురించి ఇక్కడ చూద్దాం. వీళ్లలో అత్యధిక పలికిన మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు)తోపాటు యుజువేంద్ర చహల్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, బుమ్రాలాంటి వాళ్లు ఉన్నారు.

IPL 2024 Purple Cap: ఐపీఎల్లోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్.. పర్పుల్ క్యాప్ గెలుస్తాడా.. ఈ నలుగురి నుంచీ పోటీ

Monday, March 11, 2024

చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని సాధించింది. వంద మంది అందాల రాణులను ఓడించి ప్రపంచ సుందరిగా నిలిచింది.

Miss World 2024 Winner: మిస్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ అందాల రాణి క్రిస్టినా పిస్కోవా, ఎనిమిదో స్థానంలో సినీశెట్టి

Sunday, March 10, 2024

71వ మిస్ వరల్డ్ పోటీలు ఈరోజు ముంబైలో జరుగుతున్నాయి.  ఈ వేడుక చాలా సందడిగా జరుగుతుంది. 28 ఏళ్ల తరువాత మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మన దేశం నుంచి సినీశెట్టి మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతోంది.

Miss World 2024: మిస్ వరల్డ్ వేడుక ప్రత్యక్ష ప్రసారం చూడాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఫ్రీగా చూసేయండి

Saturday, March 9, 2024

71వ మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9 నుంచి ముంబైలో జరుగుతున్నాయి. 28 ఏళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ భారత్‌కు తిరిగి వచ్చింది. మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఆమెకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Sini Shetty: మిస్ వరల్డ్ 2024 పోటీలో భారత్ తరఫున సిని శెట్టి.. ఇంతకీ ఎవరామే?

Saturday, March 9, 2024

ఇండియాలో హ్యుందాయ్​ క్రేటా ఎక్స్​షోరూం ధరలు రూ. 11 లక్షలు- రూ. 20.15 లక్షల మధ్యలో ఉన్నాయి.

10 లక్షల సేల్స్​ మైలురాయిని తాకిన హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ..

Tuesday, February 20, 2024

వచ్చే ఐదేళ్లు అసాధారణ వృద్ధి, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే దార్శనికతను సాధించే దిశగా గణనీయమైన మైలురాళ్లుగా ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్ సమర్పణ సందర్భంగా పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని ఆమె పేర్కొన్నారు.

Interim Budget 2024: నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

Thursday, February 1, 2024

నవగ్రహాలలో రాహు, కేతువులు దుష్ట గ్రహాలు. శనిదేవుని తర్వాత అత్యంత నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా వారు దీనిని అందిస్తారు. ఒక రాశి ద్వారా ప్రయాణించడానికి 18 నెలలు పడుతుంది.

Rahu Ketu Transit : రాహు కేతువుల సంచారం.. ఈ 3 రాశులకు శుభయోగం

Monday, January 15, 2024

జ్యోతిష్యం గ్రహాల స్థితిని బట్టి ఉంటుంది. జ్యోతిషశాస్త్ర రీత్యా కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు శని గ్రహానికి దూరంగా ఉన్నందున అది రాశిపై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. కుజుడు ధనుస్సులో ఉన్నప్పటికీ ఇది మిధునరాశికి ఏడవ ఇంట్లో ఉంది. ఈ స్థానంలో శని, రాహువు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో రాజభంగ రాజయోగం పుట్టింది. మూడు రాశుల వారికి ఈ రాజయోగం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. రాజభంగ రాజయోగం ఫిబ్రవరి 5న ముగుస్తుంది.

Rajbhanga Rajyoga: రాజభంగ రాజయోగం.. అదృష్టం అంటే ఈ మూడు రాశులదే!

Monday, January 8, 2024

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టు రూ.24.75కోట్లకు దక్కించుకుంది. నేడు (డిసెంబర్ 19) దుబాయి వేదికగా జరిగిన వేలంలో ఇది జరిగింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విలువైన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు.

IPL Expensive Players: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-10 ఆటగాళ్లు వీరే

Tuesday, December 19, 2023

పశ్చిమ గోదావరి జిల్లాలో మిచౌంగ్ తుపాను కల్లోలం సృష్టించింది. ఫలితంగా పెద్ద ఎత్తున కొబ్బరితోటలు కూలిపోయాయి.

Michaung Cyclone : ముంచేసిన 'మిచాంగ్'.. ఏపీలో అన్నదాతల ఆశలు ఆవిరి!

Wednesday, December 6, 2023

పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేలుకు సిరా చిక్కాను పెడుతున్న ఎన్నికల సిబ్బంది.

Telangana Polling 2023 : స్వగ్రామంలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

Thursday, November 30, 2023

Portrait Blur: ఇప్పుడు రెండు డైనమిక్ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఆప్షన్‌లతో మీ వీడియో మీటింగ్ ప్రజెన్స్ ను ఎలివేట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ బ్లర్‌తో పాటు, సరికొత్త పోర్ట్రెయిట్ బ్లర్ సినిమాటిక్ లుక్ ను జోడిస్తుంది.

MS Teams new features: ఎంఎస్ టీమ్స్ లో ఐదు కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్..

Wednesday, November 15, 2023

నవగ్రహాలకు అధిపతి బుధుడు. బుధుడు పీడిస్తే అనేక సమస్యలు ఉంటాయని చెబుతారు. బుధుడి ప్రభావం ఉండే రాశులు జాగ్రత్తగా ఉండాలి.

Bad Luck Zodiac Signs : బుధుడి ప్రభావం.. ఈ రాశులకు చెడు ఫలితాలు

Tuesday, November 7, 2023