memes News, memes News in telugu, memes న్యూస్ ఇన్ తెలుగు, memes తెలుగు న్యూస్ – HT Telugu

Latest memes Photos

<p>పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్‌ను కూడా ఆదిపురుష్ మీమ్స్ కోసం వాడుకున్నారు. వానర గెటప్ అలానే ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.</p>

Adipurush Memes : ఆదిపురుష్ సినిమాపై ఘోరమైన మీమ్స్.. ఇదిగో చూసేయండి

Saturday, June 17, 2023

<p>ఫిబ్రవరి 1న బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ దఫా బడ్జెట్​పై ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయి. భారీగా పెరిగిపోతున్న ధరల నుంచి ఏదైనా ఉపశమనం లభించే విధంగా వార్త ఉంటుందా? అని మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పలు మీమ్స్​ వైరల్​గా మారాయి.</p>

Budget 2023 : బడ్జెట్​ 2023పై మీమ్స్​.. మామూలుగా లేవుగా!

Tuesday, January 17, 2023