meditation News, meditation News in telugu, meditation న్యూస్ ఇన్ తెలుగు, meditation తెలుగు న్యూస్ – HT Telugu

Latest meditation Photos

ప్రతిరోజూ యోగా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.పైల్స్‌(అర్షమొలలు) ను మేనేజ్ చేయడంలో యోగాభ్యాసం ఎంతో సహాయపడుతుంది. యోగాభ్యాసం చేయడం వల్ల పైల్స్ లక్షణాలకు చెక్ పెట్టవచ్చు. మీరు ఇప్పటికే పైల్స్ తో బాధపడుతుంటే, యోగా చేయడం వల్ల అది మరింత దిగజారకుండా నిరోధించవచ్చు. యోగా ఒక వ్యక్తి యొక్క జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షర యోగా కేంద్రం వ్యవస్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ పైల్స్ మేనేజ్ మెంట్ కు యోగా ఒక పరిపూరకరమైన విధానం అని ఆయన వివరించారు.

మీరు పైల్స్‌తో బాధపడుతున్నారా? ఈ యోగా భంగిమలతో నయం అవుతుంది

Tuesday, February 13, 2024

శివపార్వతుల ఆలయంలో పూజలు చేసిన అనంతరం అదే సంప్రదాయ దుస్తులతో సమీపంలోని ఆది కైలాస పర్వతానికి బయలుదేరారు. అక్కడ కొంతసేపు కూర్చుని ధ్యానం చేశారు.

Modi Temple visit: మోదీ ఆలయ సందర్శన: ఉత్తరాఖండ్ లోని ఆది కైలాస, పార్వతి కుండ్ లో ధ్యానం

Thursday, October 12, 2023

ఉదయం వేళ చాలా మందికి ఏదో తెలియని ఆందోళన ఉంటుంది, దీంతో వారు ఏ పని చేసేటపుడైనా తత్తరపాటుతో టెన్షన్ పడుతూ చేస్తారు. అయితే ఉదయం వేళ ఈ ఆందోళనను ఎదుర్కోవటానికి  థెరపిస్ట్ అలిసన్ సెపోనారా కొన్ని చిట్కాలను పంచుకుంది.

manage morning anxiety: ఉదయం నిద్రలేస్తూనే ఆందోళనకు గురవుతున్నారా? ఇదేమిటో చూడండి!

Friday, August 4, 2023

మన నాడీ వ్యవస్థ కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండవలసి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించడం,  మనం సురక్షితంగా ఉన్నామనే  భావన కలిగి ఉండడం ద్వారా మన నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. నిరంతరమైన ఒత్తిడి, ఆందోళనలతో నాడీవ్యవస్థ ఒత్తిడికి గురవుతున్నప్పుడు దానిని శాంతపరిచేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి ఇక్కడ చూడండి..

Heal Your Nervous System: మీ నాడీ వ్యవస్థను శాంతపరిచే కొన్ని పద్ధతులు!

Saturday, July 1, 2023

పని చేసే తల్లులందరూ తమ ఇంటిని, కుటుంబ సభ్యులను చూసుకోవడంతో పాటు తమ కార్యాయల బాధ్యతలను చూసుకుంటారు.   వారి మానసిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించి  మనస్థలి వ్యవస్థాపకులు, సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జ్యోతి కపూర్ కొన్ని చిట్కాలు ఇచ్చారు.

Working Moms' Health | పని చేసే తల్లులు మీ మానసిక ఆరోగ్యానికి ఈ చిట్కాలు పాటించండి!

Saturday, March 11, 2023

కొన్ని నిమిషాల ధ్యానం కూడా మీ శరీరంలో అద్భుతాలు చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను, ఆందోళనను తగ్గిస్తుంది. మీ ఆలోచనాశక్తిని పెంచుతుంది.

Morning Meditation | ఉదయాన్నే ధ్యానం చేయండి.. రోజంతా ఏం చేయాలో తెలుస్తుంది!

Monday, July 11, 2022

మీరు నిరంతరమైన తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండవచ్చు..ప్రతిరోజూ ఆ విషయాన్ని పట్టించుకోకపోవచ్చు. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, బలహీనమైన జీర్ణక్రియ, నిద్రలేమి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కోపం, ఆవేశం, ఆందోళనలకు గురైనపుడు మిమ్మల్ని మీరు శాంతపరుచుకోవాలి. అందుకు ఆరోగ్య నిపుణులు స్మృతి కొచార్ కొన్ని సూచనలు చేశారు.

Stress Management | ఒత్తిడిని జయించటానికి వివిధ మార్గాలు ఇవిగో!

Monday, April 11, 2022

ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. గో.. గోవా.. గాన్!

ఎప్పుడూ నీరసంగా ఎందుకు? ఇలా హుషారుగా ఉండండి!

Friday, March 11, 2022

విశ్రాంతి తీసుకోవడం మనిషికి చాలా అవసరం. ఇది మీకు మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. విరామం తీసుకుని పని కొనసాగించేవారు ఎల్లప్పుడు చురుకుగా ఉంటారు. పనిని సులువుగా చేసుకుంటారు. కొందరు అస్సలు బ్రేక్​ కూడా తీసుకోకుండా కష్టపడి అనారోగ్యం పాలవుతారు. ఈ విషయమై టిమ్ గ్రే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 7 రకాల విశ్రాంతి మనిషికి చాలా ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.

Kinds Of Rest | మానసిక ప్రశాంతతకు.. ఈ 7 విశ్రాంతులు అవసరం

Tuesday, March 8, 2022