maharashtra-news News, maharashtra-news News in telugu, maharashtra-news న్యూస్ ఇన్ తెలుగు, maharashtra-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest maharashtra news Photos

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాల ఆనందోత్సాహాలు

Maharashtra Assembly elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబురాలు

Saturday, November 23, 2024

సదా సర్వాంకర్ స్థానంలో బరిలోకి దిగిన శివసేన (యూబీటీ) అభ్యర్థి మహేశ్ బలిరామ్ సావంత్ 50,213 ఓట్లతో ఎంఎన్ఎస్ అభ్యర్థి అమిత్ ఠాక్రేపై విజయం సాధించారు.

Maharashtra results: మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ ‘ఠాక్రే’ గెలిచాడు?.. ఏ ‘ఠాక్రే’ ఓడిపోయాడు?

Saturday, November 23, 2024

ఎన్డీఏ కూటమి విజయం నేపథ్యంలో నిర్వహించిన సంబరాల్లో మహారాష్ట్ర ప్రస్తుత సీఎం ఏక్​నాథ్​ శిండే పాల్గొన్నారు.

ఎన్డీఏ ‘మహా' సంబరాలు- అతిపెద్ద పార్టీగా బీజేపీ.. మరి సీఎం ఎవరు?

Saturday, November 23, 2024

జీడీపీలో వాటా ప్రాతిపదికన భారత్ లో అత్యంత ధనిక రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశ జీడీపీలో మహారాష్ట్ర వాటా 13.30 శాతంగా ఉంది.

Richest states of india: భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏది? ఆ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ?

Tuesday, November 12, 2024

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 14, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీని ప్రకటిస్తారు. అందుకు అనుగుణంగా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. ఈ ప్యాకేజీలో షిర్డీ., పాండరీపురం, తుల్జాపూర్, శనిశిగ్నాపూర్ చూస్తారు.

Shirdi Tour Package : షిర్డీకి సరికొత్త టూర్ ప్యాకేజీ - పండరీపురం, తుల్జాపూర్ కూడా చూడొచ్చు!తెలంగాణ టూరిజం ప్యాకేజీ ఇదే

Sunday, September 8, 2024

అతి తక్కువ ధరలోనే తెలంగాణ టూరిజం మరో సూపర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం 3 వేల ధరలోనే షిర్డీ, ఎల్లోరా(Shirdi Ellora Tour) ట్రిప్ ను ప్రకటించింది. మొత్తం 4 రోజుల పాటు టూర్ కొనసాగుతుంది.

Telangana Tourism Package : రూ. 3 వేలకే ‘షిర్డీ’ ట్రిప్ - ఎల్లోరా కేవ్స్‌తో పాటు మిని తాజ్‌మహల్‌ చూడొచ్చు, వివరాలివే

Friday, June 28, 2024

ముంబై, థానే, పాల్ఘర్, పుణెలో కూడా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

భారీ వర్షాలకు కనిపించని ముంబై రోడ్లు.. ఇంకొన్ని రోజుల పాటు పరిస్థితి ఇదే!

Saturday, June 22, 2024

ముంబై: నైరుతి రుతుపవనాలు ముంబైలో ప్రవేశించిన మరుసటి రోజే నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

వర్షాలకు ముంబై మహా నగరం ఉక్కిరిబిక్కిరి..

Monday, June 10, 2024

మధ్యాహ్నం 2:50 pmకు షిర్డీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 3:30pmకి హోటల్ లోకి చెకిన్ అవుతారు. ఆ తర్వాత సాయిబాబా దర్శనానికి వెళ్తారు. సాయంత్రం జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు వీఐపీ దర్శనం లేదా ఫ్రీ దర్శనం ఉంటుంది.

IRCTC Shirdi Tour : హైదరాబాద్ - 'షిర్డీ' ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - బాబా థీమ్ పార్క్ షో కూడా చూడొచ్చు, ఇవిగో వివరాలు

Sunday, June 9, 2024

హైదరాబాద్ నుంచి షిర్డీ ‘సాయి శివమ్’ (SAI SHIVAM) పేరుతో ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీని  ప్రకటించింది. నాసిక్, షిరిడీ చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రయణం మెుదలవుతుంది. మూడు రాత్రులు, నాలుగు రోజులతో  కూడిన ప్యాకేజీ ఇది.

IRCTC Shirdi Tour : తగ్గిన ‘షిర్డీ’ టూర్ ధర - హైదరాబాద్ నుంచి కొత్త ప్యాకేజీ ఇదే

Saturday, May 11, 2024

నాసిక్ లోని రోడ్ షో ప్రధాని మోదీపై పూల వర్షం కురిపిస్తున్న అభిమానులు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ రూ. 2 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

PM Modi roadshow: నాసిక్ లో ప్రధాని మోదీ రోడ్ షో; కాలారామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు

Friday, January 12, 2024

అతి తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది.

IRCTC Shirdi Tour : తగ్గిన 'షిర్డీ' ట్రిప్ ధర - హైదరాబాద్ నుంచి తాజా ప్యాకేజీ ఇదే

Sunday, January 7, 2024

షిర్డికి వెళ్లే భక్తుల కోసం సరికొత్త ప్యాకేజీతో ముందుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ). గతంలో బస్సు జర్నీ ప్యాకేజీ మాత్రమే ఉండగా… ఈసారి విమాన ప్రయాణ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Telangana Tourism : హైదరాబాద్ నుంచి షిర్డీకి ఫ్లైట్ జర్నీ ప్యాకేజీ - దర్శనం, ధరల వివరాలివే

Saturday, November 18, 2023

ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి.. ఈ ప్యాకేజీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్‌సీటీసీ తీసుకెళ్లి.. తీసుకొస్తుంది. తాజాగా తిరుపతి నుంచి షిర్డీకి సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది.

IRCTC Shirdi Tour : షిర్టీకి కొత్త టూర్ ప్యాకేజీ.. తిరుపతి నుంచి 3 రోజుల ట్రిప్ - పూర్తి వివరాలివే

Wednesday, November 8, 2023

మరాఠా ఆందోళనకారులు హైవేను దిగ్బంధించడంతో పూణె-సతారా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వాహనాలు, పీఎంపీ బస్సులు, పలు ద్విచక్ర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో పౌరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

Maratha Reservation : హింసాత్మకంగా మరాఠా రిజర్వేషన్ ఉద్యమం

Tuesday, October 31, 2023

తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది.

IRCTC Shirdi Tour : తగ్గిన షిర్డీ ట్రిప్ ధర.. హైదరాబాద్ నుంచి కొత్త ప్యాకేజీ ఇదే

Sunday, October 15, 2023

తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా విజయవాడ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'SAI SANNIDHI EX VIJAYAWADA' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది

IRCTC Shirdi Tour : విజయవాడ నుంచి షిర్డీ, శని శింగనాపూర్ టూర్ - వయా వరంగల్, హైదరాబాద్, IRCTC కొత్త ప్యాకేజీ ఇదే

Wednesday, September 27, 2023

వరదల్లో చిక్కుకుపోయిన వాహనాల్లోని వారిని కాపాడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.

Rains and floods: నాగపూర్ ను ముంచెత్తిన భారీ వర్షాలు; చెరువులుగా మారిన నివాస ప్రాంతాలు

Saturday, September 23, 2023

ఈ ఏడాది.. రూ. 360.4 కోట్లు విలువ చేసే బీమాను తీసుకుంది జీఎస్​బీ సేవా మండల్​. భక్తుల కోసం క్యూఆర్​ కోడ్​ని కూడా ఏర్పాటు చేసింది.

66.5 కేజీల గోల్డ్​- 295 కేజీల వెండి.. ఈ గణపతి చాలా రిచ్​!

Tuesday, September 19, 2023

10 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం ముంబైలోని లాల్​ బాగ్చా రాజా విగ్రహం సిద్ధమైంది. పుట్లాబాయ్​ చాల్​ వద్ద ఉంది ఈ మండపం. 1935 నుంచి ప్రతియేటా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ముంబైలో లాల్​ బాగ్చా రాజా తొలి దర్శనం.. ఫొటోలు ఇవే!

Sunday, September 17, 2023