lord-venkateswara News, lord-venkateswara News in telugu, lord-venkateswara న్యూస్ ఇన్ తెలుగు, lord-venkateswara తెలుగు న్యూస్ – HT Telugu

Latest lord venkateswara Photos

<p>కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అక్కడ మాంసాన్ని నైవేద్యంగా(Meat Naivedyam) సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చమని ముడుపులు కట్టి మేక పోతుని బలి ఇస్తారు. వెంకటేశ్వర స్వామికి మేకను బలి ఇవ్వడం ఏంటని ఆశ్చర్యం కలుగుతోంది కదూ. ఇది నూటికి నూరుపాళ్ల నిజం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేట వెంకటేశ్వర స్వామికి (Veta Venkateswara Swamy Temple)భక్తులు నిత్యం వేట పోతులను బలి ఇచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు.&nbsp;</p>

Veta Venkateswara Swamy Temple : అక్కడ వెంకటేశ్వర స్వామికి మాంసమే నైవేద్యం! ఆ దేవాలయం ఎక్కడో తెలుసా?

Wednesday, March 6, 2024

కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం మరియు గిరిప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

Deepotsavam In Pics : వైభవం.. కోటి కాంతుల దీపోత్సవం

Tuesday, November 8, 2022

<p>శ్రీవారికి శ్రీ భూదేవులు ఇరుపక్కలా ఉన్నారు. స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం.</p>

In Pics : స్వర్ణరథంపై దేవదేవుడు

Sunday, October 2, 2022

<p>అంతుముందు తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని సీఎం జగన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.</p>

Tirumala Brahmotsavam 2022 In Pics : శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Tuesday, September 27, 2022

<p>రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో గజవాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. స్వామి వారి సేవలో తరిస్తున్న శ్రీ‌నిధికి 14 ఏళ్ల వయసు, ల‌క్ష్మీకి 45 ఏళ్లు వయసు ఉంది.</p>

In Pics : శ్రీవారి సేవలకు సిద్ధమైన గజరాజులు, వృషభాలు.. వాటి పేర్లు తెలుసా?

Sunday, September 18, 2022