kishan-reddy News, kishan-reddy News in telugu, kishan-reddy న్యూస్ ఇన్ తెలుగు, kishan-reddy తెలుగు న్యూస్ – HT Telugu

Latest kishan reddy Photos

మిగిలిన 25 శాతం పనులు కూడా త్వరిగతగతిన పూర్తి చేసే విధంగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం పాత రైల్వే స్టేషన్లను ఆధునీక హంగులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది.

Begumpet Railway Station : మారనున్న 'బేగంపేట్' రైల్వే స్టేషన్ రూపురేఖలు - ఈ ఫొటోలు చూడండి

Thursday, November 21, 2024

మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టాలని రేవంత్‌కు కల వచ్చినట్టుందని,  రేవంత్‌కి మరో సవాల్‌ చేస్తున్నానని .. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా?. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్‌కి తెలుసా?. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూల్చేసే దమ్ముందా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.

BJP Protest: మూసీ ఒడ్డున ఇళ్లు కూల్చివేతలపై బీజేపీ ఆందోళన, నిరసనలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్

Friday, October 25, 2024

చర్లపల్లిలో నిర్మించిన రైల్వేస్టేషన్ విమానాశ్రయాన్ని తలపించేలా ఉంది. ఈ స్టేషన్​ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ్ స్టేషన్లలో రద్దీ తగ్గుతుంది.

Cherlapally Railway Station : ఇది ఎయిర్‌పోర్ట్ కాదు.. చర్లపల్లి రైల్వే స్టేషన్.. ఎలా ఉందో చాశారా?

Tuesday, October 8, 2024

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయి. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ జి.కిషన్‌రెడ్డి వివరాలను తెలిపారు.

Charlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ రెడీ..! అదిరిపోయే ఫెసిలిటీస్, ఈ ఫొటోలు చూడండి

Sunday, July 14, 2024

ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Balkampet Yellamma Kalyanam : కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ

Tuesday, July 9, 2024

వెయ్యి స్తంభాల గుడిలోని కల్యాణ మండపాన్ని తొలగించిన పురావస్తు శాఖ అధికారులు 2006 నుంచి 2022 వరకు, అంటే దాదాపు 16 ఏళ్ల వరకు వాటిని హనుమకొండ పద్మాక్షి ఆలయ సమీపంలో పెట్టారు. ఒకట్రెండు ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పి, దశాబ్ధంన్నరకు పైగా కాలయాపన చేశారు. కల్యాణ మండపాన్ని తొలగించిన అధికారులు.. పునరుద్ధరణ పనులను అప్పట్లో తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ కు అప్పగించారు. కేంద్ర పురావస్తుశాఖ నుంచి దాదాపు రూ.7.5 కోట్లు పునరుద్ధరణ పనులకు కేటాయించడంతో ఆయన పనులను మొదలు పెట్టారు.

Warangal 1000 Pillar Temple : కాకతీయుల శిల్ప సంపదకు జీవం - 'వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం' పునఃప్రారంభం

Friday, March 8, 2024

వెయ్యి స్తంభాల మండపంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

1000 Pillars Temple: వరంగల్ వెయ్యిస్తంభాల మండపంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించిన కిషన్ రెడ్డి…

Friday, March 8, 2024

ఆదిలాబాద్‌ బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ

PM Modi Adilabad Meeting: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరిన ప్రధాని మోదీ

Monday, March 4, 2024

కొత్త భవన నిర్మాణాలతో పాటు మెరుగైన సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను ప్రధాని మోదీ ఆగస్టు 6వ తేదీన వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఇక నాంపల్లి స్టేషన్ లో జరిగే పనుల ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.

Nampally Railway Station : సరికొత్త హంగులతో 'నాంపల్లి' రైల్వేస్టేషన్.. రూ. 309 కోట్లతో ఆధునికీకరణ

Saturday, August 5, 2023

కనీసం కిషన్ రెడ్డి మీద అయినా ఢిల్లీకి పోయి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం మానేయాలన్నారు బండి సంజయ్. కార్యకర్తల నమ్మకాన్ని దెబ్బతీయవద్దని కోరారు.

BJP Telangana : ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి.. సొంత పార్టీ నేతలకు బండి సంజయ్ కౌంటర్..!

Friday, July 21, 2023