kids-health News, kids-health News in telugu, kids-health న్యూస్ ఇన్ తెలుగు, kids-health తెలుగు న్యూస్ – HT Telugu

Latest kids health Photos

విపరీతంగా చెమట పడితే  "హైపర్ హైడ్రోసిస్” (Hyper Hidrosis) అనే వ్యాధి వస్తుంది.

Sweating Problem: అతిగా చెమటలు పడితే అది హైపర్‌ హైడ్రోసిస్ కావొచ్చు… వైద్యుల్ని సంప్రదించాల్సిందే…!

Monday, September 30, 2024

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మీరు ప్రతిరోజూ చేసే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవి మీ మెదడును చురుకుగా మారుస్తుంది. మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇవి మీ ఏకాగ్రతను, మొత్తం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

Brain Power: మీ పిల్లల మెదడును చురుకుగా మార్చే అలవాట్లు ఇవే

Saturday, May 25, 2024

ప్రతి ఏడాది ఏప్రిల్ 2 న ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం నిర్వహించుకుంటారు,   ఆటిజం, సాధారణంగా బాల్యంలోనే లక్షణాలను చూపిస్తుంది. వైద్యులు దీన్ని రెండేళ్ల వయసులోపే నిర్ధారిస్తారు. తల్లిదండ్రులు పసిబిడ్డలలో ప్రారంభ సంకేతాలను ముందే గుర్తించి వైద్యులను సంప్రదించడం అవసరం.

world autism awareness day 2024: పసిపిల్లల్లో ఆటిజం ప్రారంభ లక్షణాలు ఇవే

Tuesday, April 2, 2024

పిల్లలు ఏదైనా తినేందుకు మారాం చేస్తారు. ఏదీ తినేందుకు ఇష్టపడరు. తల్లిదండ్రులుగా వారికి పౌష్టికమైన ఆహారాన్ని తినిపించాల్సిన బాధ్యత మీదే. వారిలో పొట్ట ఆరోగ్యంగా ఉండాలన్నా, పొట్టలోని బ్యాక్టిరియా బాగుండాలన్నా కొన్ని రకాల ఆహారాలు వారికి ప్రతిరోజూ తినిపించాలి.

మీ పిల్లల పొట్ట ఆరోగ్యంగా ఉండాలా? రోజూ వీటిని తినిపించండి

Thursday, February 15, 2024

పిల్లలు మనతో విభేదించినా సరే అని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి బంధంలో విబేధాలు ఉంటాయి.  తల్లిదండ్రులు,  పిల్లలకు మధ్య కూడా దాని స్వంత విభేదాలు ఉండవచ్చు. కానీ మీ నిర్ణయం ఇద్దరికీ అనుకూలంగా ఉండాలి.

Parenting tips: పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఎన్నో సవాళ్లు.. ఇవి తెలిసుండాలి!

Wednesday, July 5, 2023

నెయ్యి చాలా ఆరోగ్యకరమైన ఆహారం. పాల నుంచి వచ్చే ఈ నెయ్యి వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పిల్లలకు 6 నెలల నుంచి ఆహారంలో నెయ్యిని చేర్చడం మంచిది. దీంట్లో విటమిన్ ఎ,డి,ఇ,కె లతో పాటూ ఒమేగా 3 ఫ్యాటీ యాడిడ్లు ఉంటాయి.

Ghee For Babies: పిల్లలకు నెయ్యి ఎప్పటినుంచి అలవాటు చేయాలి? దాని లాభాలేంటి?

Monday, July 3, 2023

వర్షాకాలంలో బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఎక్కువ. ఫలితంగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కలిగి జబ్బు పడతారు.

Kids Care in Monsoon: వర్షాకాలంలో మీ పిల్లల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు పాటించండి!

Wednesday, June 28, 2023

తేనె చర్మానికి అద్భుతమైనది. ఇది మాయిశ్చరైజింగ్ , పోషణ గుణాలను కలిగి ఉంది. చర్మంపై పచ్చి తేనె పూయడం వలన అది రంధ్రాలను అన్‌క్లాగ్ చేయడమే కాకుండా, పొడి చర్మాన్ని తేమగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.

Honey Health Benefits । తేనెతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో!

Tuesday, February 7, 2023

সকালে ঘুম থেকে উঠে অনেকেই হাতে তুলে নেন চা বা কফির কাপ। কেউ বা আবার গরম জল বা অ্যাপেল সিডার ভিনিগারে চুমুক দেন। আসলে খালি পেটে কি খাওয়া উচিত তা নিয়ে আছে নানা মুনির নানা মত। চলুন দেখে নেওয়া যাক কী বলছেন বিশেষজ্ঞরা।

Morning Meal । రోజంతా చురుగ్గా ఉండాలంటే.. ఉదయం వేళ ఇలాంటివి తినాలి!

Monday, February 6, 2023

క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2040 నాటికి క్యాన్సర్ భయంకరమైన రూపం దాల్చుతుందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ఫలితంగా చాలా మంది చనిపోవచ్చు. అయితే క్యాన్సర్‌ను దూరంగా ఉండడం సాధ్యమేనా?

Cancer Prevention : చిన్న చిన్న మార్పులతో.. క్యాన్సర్ ముప్పు తప్పించుకోవచ్చు..

Thursday, January 26, 2023

ఆహారంలో పండ్లు, సలాడ్‌లను తీసుకోవడం ద్వారా, మీరు ఇన్‌ఫెక్షన్ల ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు. ఈ రకమైన ఆహారాలు మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి, మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Healthy Eating । చల్లటి వాతావరణంలో మిమ్మల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే!

Wednesday, January 25, 2023

ఈ శీతాకాలం సీజన్‌లో విహారయాత్రలను ఆనందించడానికి ముందు మన రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చల్లని ఉష్ణోగ్రతలు, పొగమంచు, వర్షపాతం కారణంగా, అనేక వ్యాధులు సోకుతాయి. అందువల్ల, ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి సరైన ఆహారాన్ని రోజూ తినడం చాలా ముఖ్యం.

Power Foods । మిమ్మల్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచే 5 బలవర్ధకమైన ఆహారాలు ఇవే!

Sunday, January 22, 2023

మొదటి ఆరు నెలలు బిడ్డకు క్రమం తప్పకుండా తల్లిపాలు ఇవ్వడం ముఖ్యం. తల్లి పాలలో ఉండే పోషకాలు బిడ్డ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి

Baby Care । శీతాకాలంలో మీ శిశువును జ్వరం, జలుబుల నుంచి ఇలా సంరక్షించండి!

Thursday, January 19, 2023

రోజువారీ అనారోగ్య సమస్యలలో మలబద్ధకం అందరికీ తెలిసిన సమస్య. పెద్దవాళ్లే కాదు ఇంట్లోని చిన్నారులు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటారు. వైద్యుల ప్రకారం ఆహారం, శారీరక కారణాల వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. చాలా మందికి చాలా కాలంగా ఈ సమస్య ఉంటుంది. కొన్ని సాధారణ అలవాట్లు ఉంటే ఈ వ్యాధి నుండి బయటపడటం సాధ్యపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సమస్య ప్రధానంగా వాత దోషం కారణంగా వస్తుంది.

పిల్లల్లో మలబద్ధకమా? అయితే ఇలా ఉపశమనం కలిగించండి

Wednesday, January 18, 2023