kidney-health News, kidney-health News in telugu, kidney-health న్యూస్ ఇన్ తెలుగు, kidney-health తెలుగు న్యూస్ – HT Telugu

Latest kidney health Photos

ఉప్పు అధికంగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్, సాసేజ్ లు, ప్యాకేజ్డ్ స్నాక్స్ వంటివి కిడ్నీ ఆరోగ్యానికి హానికరం.ఈ ఆహారాలలో సోడియం అధికంగా ఉంటుంది.ఇది శరీరంలోని ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరిగి మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.

Kidney Stone: కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవాళ్లు ఈ ఫుడ్స్ అస్సలు తినొద్దు.. చాలా డేంజర్

Wednesday, October 16, 2024

బరువు తగ్గడం: క్యారెట్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారికి ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ తాగడం మంచిది. దీనిలో ఉండే ఫైబర్ రోజంతా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీ అనారోగ్యకరమైన చిరుతిండి అలవాట్లను నియంత్రిస్తుంది. ఇది మీ బరువు తగ్గించే ప్రయాణానికి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఇది మీ రోజును ఆరోగ్యంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.

Carrot Juice Benefits: ప్రతి రోజూ ఉదయం గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగండి.. తర్వాత మ్యాజిక్ చూడండి!

Wednesday, October 2, 2024

మూత్రపిండాలను కాపాడుకోవడం చాలా అవసరం. సమతుల్య ఆహారంలో కూరగాయలు ఎల్లప్పుడూ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎలాంటి ఆహారాలు తినడం వల్ల మూత్రపిండాలకు ఎలాంటి సమస్య రాకుండా ఉంటుందో తెలుసుకోండి.

Kidney Health: కిడ్నీలు పాడవ్వకుండా ఉండాలంటే ప్రతి రోజూ మీరు తినాల్సినవి ఇవే

Tuesday, September 24, 2024

కిడ్నీ సమస్యలు రాకుండా ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ నీరు తాగడం లేదా అదనపు పెయిన్ కిల్లర్స్ తినడం మూత్రపిండాల సమస్యలకు కారణమవుతుంది. మీరు రోజువారీ జీవితంలో చేసే ఎన్నో తప్పులు మీకు కిడ్నీ కాన్సర్ బారిన పడేలా చేస్తాయి.

Kidney Cancer: ఆరోగ్యం విషయంలో తప్పులు చేస్తే కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం

Wednesday, June 12, 2024

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారంలో కూరగాయలు ముఖ్యమైన ఆహారం. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

Kidney Health : కిడ్నీ ఆరోగ్యం కోసం ఈ 5 ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి

Tuesday, May 21, 2024

ఆల్కహాల్, కెఫిన్ లను పరిమితం చేయండి: అధిక ఆల్కహాల్, కెఫిన్ వినియోగం మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతుంది,

kidney health: కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి.. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి.

Saturday, March 9, 2024

వెల్లుల్లి తినడం మూత్రపిండాలకు చాలా మంచిది. కాబట్టి కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోండి.

Foods for Kidney health: ఈ ఫుడ్స్ తో కిడ్నీ సమస్యలు దూరం..

Thursday, January 25, 2024

ఫ్రైడ్​ ఫుడ్స్​, బర్గర్​, పిజ్జాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

ఈ ఆహారాలు తింటే.. కిడ్నీలో రాళ్లు వస్తాయి- జాగ్రత్త!

Sunday, January 21, 2024

ఉప్పు: ఉప్పు మూత్రపిండాలకు చాలా హానికరం. ఒక వ్యక్తి రోజుకు 2.3 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు, కాబట్టి వీలైనంత వరకు ఉప్పును నివారించడం మంచిది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల సహజంగానే శరీరంలో ఉప్పు ఎక్కువగా పేరుకుపోతుంది.

Kidney health: కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

Friday, November 10, 2023