kcr News, kcr News in telugu, kcr న్యూస్ ఇన్ తెలుగు, kcr తెలుగు న్యూస్ – HT Telugu

Latest kcr Photos

కొడంగల్‌లో భార్య, కుమార్తెతో కలిసి ఓటు వేసిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి

TS Loksabha Poliing Pics: తెలంగాణలో ఓటేసిన రేవంత్‌, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌, అసదుద్దీన్

Monday, May 13, 2024

తన గురువు రమణయ్య ఆశీస్సులు తీసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి జగిత్యాలలో బస చేసిన కేసీఆర్, సోమవారం నిజామాబాద్ కు బయలుదేరే ముందు తన చిన్న నాటి గురువు ప్రముఖ కవి  జైశెట్టి రమణయ్య ఇంటికి వెళ్లారు.

KCR Meets His Teacher : జగిత్యాలలో తన గురువును పరామర్శించిన కేసీఆర్, శిష్యుణ్ణి చూసి సంబరపడిన మాస్టారు

Monday, May 6, 2024

యువతీయువకులు కేసీఆర్ తో సెల్ఫీలు దిగారు. వారికి ఆప్యయంగా కేసీఆర్ కరచాలనం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయని వారికి తాను అండగా ఉంటానని కేసీఆర్ అన్నారు.

KCR : కాకా హోటల్ లో కేసీఆర్, ఛాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు

Monday, April 29, 2024

ఈ సందర్భంగా ఎండిపోయిన పైరును కేసీఆర్ చూపించారు స్థానిక రైతులు. గతేడాది నీటి కొరత లేదని… ఈసారి నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని వాపోయారు.

KCR Polam Bata in Karimnagar : పొలం బాటలో కేసీఆర్ - రైతులు ధైర్యంగా ఉండాలని పిలుపు

Friday, April 5, 2024

రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని బీఆర్ఎస్(BRS) ఆరోపిస్తోంది. దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలలో బిజీగా ఉన్నారని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ, నీళ్లందక ఎండిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు.

KCR Tour : జనగామ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్, రైతుకు రూ.5 లక్షలు ఆర్థికసాయం

Sunday, March 31, 2024

మరో మూడు లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. సికింద్రాబాద్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్(Padmaroa Goud) ను కేసీఆర్ ప్రకటించారు.

BRS Lok Sabha Candidates : సికింద్రాబాద్ బరిలో పద్మారావు గౌడ్, మూడు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

Saturday, March 23, 2024

ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలకు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత పేర్లను బీఆర్ఎస్  లోక్ సభ అభ్యర్థులుగా ప్రకటించింది.

BRS Lok Sabha Candidates : బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల- ఖమ్మం నుంచి నామా, మహబూబాబాద్ నుంచి కవిత పోటీ

Monday, March 4, 2024

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక‌కాయానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. నందిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.

MLA Lasya Nanditha Passed Away : లాస్య నందిత భౌతిక కాయానికి సీఎం రేవంత్, కేసీఆర్‌ నివాళులు

Friday, February 23, 2024

మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధం అన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు.

Medigadda Project : లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు-సీఎం రేవంత్ రెడ్డి

Tuesday, February 13, 2024

బుధవారం అక్కినేని నాగార్జున బీఆర్ఎస్‌ అధినేతను  కేసీఆర్ ను కలిశారు. తన సోదరుడు నిర్మాత అక్కినేని వెంకట్‌తో కలిసి యశోధా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు.

Yashoda Hospital : కేసీఆర్ వద్దకు హీరో నాగార్జున.. మంత్రి కోమటిరెడ్డికి కవిత పరామర్శ

Wednesday, December 13, 2023

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆరోగ్యపరంగా వైద్యులు అన్ని జాగ్రతలు తీసుకుంటున్నారని, ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

CM Revanth Reddy Visits KCR : కేసీఆర్ తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్యంపై ఆరా!

Sunday, December 10, 2023

పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేలుకు సిరా చిక్కాను పెడుతున్న ఎన్నికల సిబ్బంది.

Telangana Polling 2023 : స్వగ్రామంలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

Thursday, November 30, 2023

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని నాచారంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Election Campaign: తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

Wednesday, November 22, 2023

గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ త‌న నామినేష‌న్ ను సమర్పించారు.

CM KCR Nomination : గ‌జ్వేల్‌లో సీఎం కేసీఆర్ నామినేష‌న్ దాఖ‌లు - ఫొటోలు

Thursday, November 9, 2023

రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శుక్రవారంతో ముగుస్తుంది. ఉదయం 11.10 గంటలకు పూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయం నిర్ణయించారు. పూర్ణాహుతి సమయంలో పాటించాల్సిన నియమాలపై స్వరూపానందేంద్ర స్వామి పండితులతో చర్చించారు.

KCR Raja Shyamala Yagam : రాజశ్యామల యంత్రపూజలో కేసీఆర్‌ దంపతులు - రేపటితో యాగం ముగింపు

Thursday, November 2, 2023

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం

Raja Shyamala Yagam : ఎర్రవల్లి క్షేత్రంలో మూడ్రోజుల పాటు రాజశ్యామల యాగం, అంకురార్పణ చేసిన కేసీఆర్ దంపతులు

Wednesday, November 1, 2023

కరీం నగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

Karimnagar Rahul Campaign: కరీంనగర్‌లో రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పట్టిన జనం

Friday, October 20, 2023

పాలమూరు జిల్లాకు చెందిన కొమ్ము లక్ష్మమ్మ ఈ పాట పాడగా…  బొల్లె సుశీల, అనసూయ, శాంతమ్మ, కళమ్మ కోరస్ అందించారు.

BRS Election Song 2023 : రామక్క పాటతో దుమ్మురేపిన లక్ష్మక్క.. కేటీఆర్ ఫిదా

Friday, October 13, 2023

గణనాథుడికి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు, పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబం

Monday, September 18, 2023

ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లతో ఆయా నియోజకవర్గాల్లో ఉంటే చెరువులు, కుంటలను కూడా నింపే విధంగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసుకుంది.

Palamuru Irrigation Project : కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు - ‘పాలమూరు ఎత్తిపోతల’ ప్రాజెక్ట్ విశేషాలివే

Saturday, September 16, 2023