
హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా మిరాయ్. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మంచు మనోజ్ విలన్‌గా చేసిన మిరాయ్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అయితే, రిలీజ్‌కు ముందు హీరో తేజ సజ్జా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


