kanaka-durga-temple-vijayawada News, kanaka-durga-temple-vijayawada News in telugu, kanaka-durga-temple-vijayawada న్యూస్ ఇన్ తెలుగు, kanaka-durga-temple-vijayawada తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  kanaka durga temple vijayawada

Latest kanaka durga temple vijayawada Photos

ఈనెల 21 నుంచి 25వరకు భవానీ దీక్షలు విరమణ కార్యక్రమం జరుగుతుంది. ఈ భవాని దీక్షా విరమణ ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయం చేసుకుని భవాని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లను చేస్తున్నట్టు సీపీ రాజశేఖర్‌ బాబు తెలిపారు.  వివిధ ప్రాంతాల నుండి వెహికల్స్ మీద వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.  భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో విజయవాడ సీపీతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మునిసిపల్ కమిషనర్‌, దుర్గగుడి ఈవో ఉన్నారు.

Bhavani Deekshalu: డిసెంబర్ 21 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ, కొలిక్కి వచ్చిన ఏర్పాట్లు

Wednesday, December 18, 2024

కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణానదిలో తెల్లవారుజామున పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు

KarthikaPournami: కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలతో నదీతీర క్షేత్రాల్లో భక్తుల రద్దీ.. ఇంద్రకీలాద్రిలో భక్తుల తాకిడి

Friday, November 15, 2024

1955లో ఓ రిక్షా కార్మికుడు అర్ధరాత్రి సెకండ్ షో సినిమా తర్వాత వచ్చే బేరాలు చూసుకుని, రిక్షా తొక్కుకుంటూ తిరిగి ఇంటికి వెళుతోంటే అతడిని ఓ ముత్తైదువ ఆపింది. తనను ఇంద్రకీలాద్రి కొండ వద్దకు తీసుకువెళతావా? అని చిరునవ్వుతో అడిగింది. అప్పటికే అలసిపోయినా రిక్షావాడు ఆవిడ ముఖంలో వెలుగును చూసి ఎక్కండమ్మా తీసుకెళ్తా అన్నాడు. కొంత సేపటి తరువాత ఆవిడ మాట్లాడుతూ... ఈ అర్ధరాత్రి వేళ కష్టబడుతున్నావు, నీకు భయం వేయదా? అని అతడిని అడిగింది. దానికతడు చిన్నగా నవ్వి భయం ఎందుకు అమ్మా...మా బెజవాడ దుర్గమ్మ తల్లి మమ్మల్ని ఎల్లప్పుడూ సల్లగా చూస్తుంటుందని చెప్పాడు. ఇంతలో ఇంద్రకీలాద్రి వచ్చేసింది. ఆవిడ రిక్షా దిగి ఏం మాట్లాడకుండా కొండ వైపునకు వెళ్లిపోయింది. రిక్షా అతను అమ్మా డబ్బులు అని చిన్నగా అడిగాడు. ఆవిడ ఒక్కక్షణం ఆగి మళ్లీ నడక కొనసాగించి ఆ చీకట్లో కనుమరుగైంది. అతడికి ఏం అర్థం కాలేదు.

Indrakeeladri Temple : సామాన్య భక్తుడి రిక్షా ఎక్కిన బెజవాడ దుర్గమ్మ, 1955లో జరిగిన ఈ సంఘటన తెలుసా?

Saturday, October 12, 2024

సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు దర్శించారు. అర్చకులు సీఎం చంద్రబాబు కుటుంబానికి వేద ఆశీర్వచనం అందించిన, అమ్మవారి చిత్ర పటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

CM Chandrababu : మూలా నక్షత్రం సరస్వతి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Wednesday, October 9, 2024

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం తర్వాత వేద ఆశీర్వచనాలు అందిస్తున్న అర్చకులు

Pawan Kalyan In Durga Temple: మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్‌

Wednesday, October 9, 2024

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే బెజవాడ దుర్గమ్మను దర్శంచుకుని, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎంతోమంది భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటున్నారు.

Dasara Utsavalu : కొబ్బరి బొండాలు అమ్ముకునే సామాన్యుడు దుర్గమ్మకు భారీ కానుక, రూ.16.5 లక్షల విలువైన మంగళసూత్రాలు సమర్పణ

Saturday, October 5, 2024

పంచ ముఖాలతో గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న దుర్గామాత

Indrakeeladri Dasara: విద్యుత్ కాంతులతో ఇంద్రకీలాద్రి,గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ…

Friday, October 4, 2024

కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గగుడి మెట్లను శుభ్రం చేస్తున్న దృశ్యం

Pawan Prayaschittam: దుర్గగుడిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త పూజలు, అక్టోబర్‌ 2న తిరుమలలో దీక్ష విరమణ

Tuesday, September 24, 2024

అక్టోబర్ 3న అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. 4న గాయత్రీదేవిగా, 5న అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. 6న లలితా త్రిపుర సుందరీదేవిగా, 7న మహాచండీ గా దర్శనమిస్తారని అధికారులు వివరించారు.

Dasara Navaratri : ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు.. ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇవే

Sunday, September 22, 2024

యాత్రలో ప్రయాణికులకు రైలు మరియు రోడ్డు ప్రయాణం సహా, వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు  ఉంటాయి. ఉదయం టీ, అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం ఆన్-బోర్డ్ మరియు ఆఫ్-బోర్డ్‌లో అందిస్తారు.  రైలులో అన్ని కోచ్‌లలో అమర్చిన CCTV కెమెరాలతో భద్రత కల్పిస్తారు.  అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సదుపాయం ఉంటుంది.  ప్రయాణ బీమా మరియు ప్రయాణంలో సహాయం కోసం IRCTC టూర్ మేనేజర్‌ అందుబాటులో ఉంటారు.

IRCTC Bharat Gourav: విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ భారత్‌ గౌరవ్‌ సప్త్ జ్యోతిర్లింగ యాత్ర

Thursday, September 12, 2024

విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజవాడ సిటీని ముంచెత్తింది. 2005 సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.

Vijayawada City Rains : రైల్వే స్టేషన్‌ను ముంచెత్తిన వరద - ప్రయాణికులను కాపాడిన SDRF టీమ్

Sunday, September 1, 2024

వెండి మబ్బుల నడుమ శాకంబరి ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి, భూలోకములో సకాలములో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి, ప్రజలు మరియు రైతులు సుఖ-శాంతులు, సంతోషాలతో జీవించడం కోసం అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్టు  వైదిక కమిటి తెలిపింది.

Sakambari Festival: శాకంబరీ పాహిమాం.. ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ప్రారంభం… పోటెత్తిన భక్తులు

Friday, July 19, 2024

ఇంద్రకీలాద్రిపై ఉదయం పదిన్నర దాటిన తర్వాత కూడా పోటు తయారీ నుంచి ప్రసాదాలు రాకపోవడంతో  ఎదురు చూపులు తప్పడం లేదు.

Indrakeeladri problems: అమ్మ సన్నిధిలో అంతా అస్తవ్యస్తం..ప్రసాదాలకు పడిగాపులు

Thursday, November 16, 2023

గాయత్రీదేవి అలంకరణలో మెరిసిపోతున్న దుర్గమ్మ

Bezawada Dasara Day02: గాయత్రీదేవిగా భక్తులకు కనువిందు చేస్తోన్న కనకదుర్గమ్మ

Monday, October 16, 2023

నవరాత్రులలో దుర్గాదేవికి ఎర్రని పువ్వులు మరియు ఆభరణాలు సమర్పించాలి. పూజ సమయంలో నలుపు రంగు వాడడం అశుభం.

Navratri Vastu Tips: నవరాత్రులలో ఈ వాస్తు నియమాలు పాటించండి; అమ్మవారి అనుగ్రహం పొందండి

Wednesday, October 11, 2023

కాత్యాయని: మహిషాసుర మర్ధిని రూపం. మహిషాసురున్ని వధించడానికి ఈ అవతారం ఎత్తుతుంది.ఈ రూపంలో అమ్మవారికి పది చేతులు ఉన్నాయి. సింహం ఆమె వాహనం. ఈ అమ్మవారి రూపాన్ని దుర్గాదేవి, దుర్గా మాత మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు.

Navratri 2023: నవరాత్రులలో ఏ అమ్మవారి రూపాన్ని ఎప్పుడు, ఎలా పూజించాలి?

Tuesday, October 10, 2023

దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే నవరాత్రులలో ఎవరిపైనా కోపం, పగ పెంచుకోకూడదు. ఎవరినీ ద్వేషించకూడదు. అమ్మవారి సేవలోనే నిరంతరం ఉండాలి. తద్వారా ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరుస్తాయి.

Navratri Vrat : నవరాత్రి వ్రతం సమయంలో ఈ తప్పులు చేయకండి..

Friday, October 6, 2023

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి దేవి ఉత్సవాలు శనివారం ప్రారంభం అయ్యాయి. జులై1 నుంచి 3వ తేదీ వరకు దేవస్థానంలో వైభవంగా అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Shakambari festival : ఇంద్రకీలాద్రిపై శాకంబరి దేవి ఉత్సవాలు ప్రారంభం-కూరగాయలతో అమ్మవారి అలంకరణ

Saturday, July 1, 2023