kanaka-durga-temple-vijayawada News, kanaka-durga-temple-vijayawada News in telugu, kanaka-durga-temple-vijayawada న్యూస్ ఇన్ తెలుగు, kanaka-durga-temple-vijayawada తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  kanaka durga temple vijayawada

kanaka durga temple vijayawada

Overview

108 వాహనంలో భక్తులు
Vijayawada : అంబులెన్స్‌లో భక్తులు.. అవాక్కైన పోలీసులు.. అసలు కథ ఇదీ!

Saturday, October 12, 2024

 వరద ఉద్ధృతితో విజయవాడ తెప్పోత్సవం రద్దు, ఘాట్ వద్దే ఉత్సవమూర్తులకు పూజలు
Vijayawada Teppotsavam Cancel : వరద ఉద్ధృతితో విజయవాడ తెప్పోత్సవం రద్దు, ఘాట్ వద్దే ఉత్సవమూర్తులకు పూజలు

Saturday, October 12, 2024

మహిషాసురమర్థినిగా భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారు..
Beejapuri To Vijayawda: బీజపురి పేరు విజయవాడ ఎలా అయ్యిందో తెలుసా…అసలు విజయవాడ పేరెందుకు వచ్చిందంటే?

Friday, October 11, 2024

నదీతీరాల్లో వెలిసిన నగరాల్లో ఒకటైన విజయవాడకు చరిత్రలో అనేక పేర్లున్నాయి..
Vijayawada Names: చారిత్రక శాసనాల్లో విజయవాడకు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా… లిస్ట్‌ ఇదిగో చూడండి..

Thursday, October 10, 2024

ఇంద్రకీలాద్రిపై దుర్గా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారు
DurgaDevi: దుర్గ‌తుల‌ను నివారించే మ‌హాశ‌క్తి స్వ‌రూపం దుర్గాదేవి... అష్టమి రోజు అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Thursday, October 10, 2024

అన్నీ చూడండి

లేటెస్ట్ ఫోటోలు

<p>1955లో ఓ రిక్షా కార్మికుడు అర్ధరాత్రి సెకండ్ షో సినిమా తర్వాత వచ్చే బేరాలు చూసుకుని, రిక్షా తొక్కుకుంటూ తిరిగి ఇంటికి వెళుతోంటే అతడిని ఓ ముత్తైదువ ఆపింది. తనను ఇంద్రకీలాద్రి కొండ వద్దకు తీసుకువెళతావా? అని చిరునవ్వుతో అడిగింది. అప్పటికే అలసిపోయినా రిక్షావాడు ఆవిడ ముఖంలో వెలుగును చూసి ఎక్కండమ్మా తీసుకెళ్తా అన్నాడు. కొంత సేపటి తరువాత ఆవిడ మాట్లాడుతూ... ఈ అర్ధరాత్రి వేళ కష్టబడుతున్నావు, నీకు భయం వేయదా? అని అతడిని అడిగింది. దానికతడు చిన్నగా నవ్వి భయం ఎందుకు అమ్మా...మా బెజవాడ దుర్గమ్మ తల్లి మమ్మల్ని ఎల్లప్పుడూ సల్లగా చూస్తుంటుందని చెప్పాడు. ఇంతలో ఇంద్రకీలాద్రి వచ్చేసింది. ఆవిడ రిక్షా దిగి ఏం మాట్లాడకుండా కొండ వైపునకు వెళ్లిపోయింది. రిక్షా అతను అమ్మా డబ్బులు అని చిన్నగా అడిగాడు. ఆవిడ ఒక్కక్షణం ఆగి మళ్లీ నడక కొనసాగించి ఆ చీకట్లో కనుమరుగైంది. అతడికి ఏం అర్థం కాలేదు.</p>

Indrakeeladri Temple : సామాన్య భక్తుడి రిక్షా ఎక్కిన బెజవాడ దుర్గమ్మ, 1955లో జరిగిన ఈ సంఘటన తెలుసా?

Oct 12, 2024, 02:49 PM

అన్నీ చూడండి

Latest Videos

kanaka durgamma

Bejawada Kanakadurgamma | బెజవాడ దుర్గమ్మకు ఏకంగా 2.5 కోట్లతో బంగారు కిరీటం

Oct 04, 2024, 07:19 AM

అన్నీ చూడండి

లేటెస్ట్ వెబ్ స్టోరీలు