joe-root News, joe-root News in telugu, joe-root న్యూస్ ఇన్ తెలుగు, joe-root తెలుగు న్యూస్ – HT Telugu

Latest joe root Photos

Pakistan vs England 1st Test: హ్యారీ బ్రూక్, జో రూట్ పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు ఏకంగా 453 పరుగులు జోడించడం విశేషం. ఈ ఇద్దరి జోరుతో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్లకు 823 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ కు 267 పరుగుల ఆధిక్యం లభించింది.

Pakistan vs England 1st Test: బ్రూక్ ట్రిపుల్ సెంచరీ.. రూట్ డబుల్ సెంచరీ.. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్

Thursday, October 10, 2024

Joe Root Record: లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో అలెస్టర్ కుక్ పేరిట ఉన్న తిరుగులేని రికార్డును పంచుకున్నాడు. అంతేకాదు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, స్టీవ్ వాలను రూట్ అధిగమించాడు.

Joe Root Record: చరిత్ర సృష్టించిన జో రూట్.. శ్రీలంకతో టెస్టులో సెంచరీ.. ఆ ముగ్గురినీ వెనక్కి నెట్టిన స్టార్ బ్యాటర్

Thursday, August 29, 2024

టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ సాధిస్తాడని తాను అనుకుంటున్నట్టు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చెప్పాడు. రూట్ మరో మూడు, నాలుగేళ్లు ఇప్పుడు ఉన్న జోరు కొనసాగిస్తే అది సాధ్యమవుతుందని చెప్పాడు.

Ponting Prediction: సచిన్ పేరిట ఉన్న ఆ రికార్డును జో రూట్ బద్దలుకొట్టగలడు: రికీ పాంటింగ్

Thursday, August 15, 2024

Joe Root Record: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏడో క్రికెటర్ గా నిలిచాడు. ఈ క్రమంలో బ్రియాన్ లారాను వెనక్కి నెట్టాడు.

Joe Root Record: టెస్టుల్లో జో రూట్ మరో రికార్డు.. లారానే మించిపోయిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్

Saturday, July 27, 2024

Joe Root: టీమిండియాతో రాంచీలో శుక్రవారం (ఫిబ్రవరి 23) ప్రారంభమైన నాలుగో టెస్టులో జో రూట్ సెంచరీ చేశాడు. తొలి రోజు 226 బంతుల్లో 106 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమ్ ను ఆదుకున్నాడు. టెస్టుల్లో ఇండియాపై అతనికిది 10వ సెంచరీ కావడం విశేషం. టెస్టుల్లో ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా అతడు నిలిచాడు.

Joe Root: టీమిండియాపై ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది.. జో రూట్ టాప్

Friday, February 23, 2024