job-notification News, job-notification News in telugu, job-notification న్యూస్ ఇన్ తెలుగు, job-notification తెలుగు న్యూస్ – HT Telugu

Latest job notification Photos

<p>ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది. 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్‌), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌), 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) ఖాళీలను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అయ్యింది.&nbsp;</p>

AP Govt Jobs : ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ.35 వేలు.. పూర్తి వివరాలు ఇవే

Saturday, December 28, 2024

<p>టీజీ ఎన్పీడీసీఎల్‌లో త్వరలో 2260 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ పోస్టులకు సంబంధించి టీజీ ఎన్పీడీసీఎల్‌ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.&nbsp;</p>

TGNPDCL Jobs : విద్యుత్ శాఖలో 2260 ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్.. ఆ పోస్టులే ఎక్కువ

Thursday, September 12, 2024