jio News, jio News in telugu, jio న్యూస్ ఇన్ తెలుగు, jio తెలుగు న్యూస్ – HT Telugu

Latest jio Photos

బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో శృతి అర్జున్ నాలుగో స్థానంలో ఉంది. మొదటి రోజు నుంచి శ్రుతిని ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్‌గా ఫీల్ అయ్యారు.

Bigg Boss Top 5 Contestants: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఊహించని పేర్లు బయటపెట్టిన సంస్థ!

Sunday, November 3, 2024

ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ అనేది 1991 క్రైమ్ థ్రిల్లర్ సైకలాజికల్ చిత్రం. దీనిలో ఎఫ్‌బీఐ ఏజెంట్ మహిళలను వేటాడే ఒక నేరస్థుడి కథగా సాగుతుంది. దీనికి 8.6 ఐఎమ్‌డీపీ రేటింగ్‌ ఉంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడవచ్చు.

OTT Thrillers: బ్రెయిన్‌కు పని చెప్పే టాప్ 6 ఓటీటీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇవే.. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపలేరు!

Thursday, October 17, 2024

2016లో విడుదలైన సనమ్ తేరీ కసమ్ సినిమా సింపుల్ కథే అయినా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ ప్రేమకథ ముగింపు అందర్నీ కంటతడి పెట్టించింది. ఈ సినిమా జియో సినిమా, జీ5 ఓటీటీల్లో చూడొచ్చు.

Sad Ending Movies OTT: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాడ్ ఎండింగ్ ఫీల్ గుడ్ సినిమాలు.. ఈ ఓటీటీల్లో చూసేయండి!

Saturday, August 31, 2024

డ్రైవ్ అవే డల్లాస్: క్రైమ్ కామెడీ మూవీ 'డ్రైవ్ అవే డల్లాస్' ఇటీవల జియో సినిమా ఓటీటీలో విడుదలైంది. ఒక ట్రిప్‌లో ఇద్దరు యువతుల ఎదుర్కొనే పరిస్థుతుల అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ వారం జియో సినిమాలో ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంది.

OTT Trending Movies: ఓటీటీలో సత్తా చాటుతున్న హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు.. అన్ని ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో!

Tuesday, August 27, 2024

హార‌ర్ మూవీ అబిగైల్ జియో ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒక‌టిగా ఉంది. అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్‌పైప‌గ‌తో అత‌డి కూతురిని కొంద‌రు కిడ్నాప్ చేసి ఓ పాత‌కాలం నాటి బిల్డింగ్‌లో దాస్తారు. అక్క‌డ వారికి ఎలాంటి విచిత్ర‌మైన అనుభ‌వాలు ఎదుర‌య్యాయి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Jio Cinema OTT: జియో సినిమా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న హాలీవుడ్ మూవీస్‌ ఇవే - ఈ హార‌ర్ సినిమాను మిస్స‌వ్వొద్దు

Sunday, August 25, 2024

జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ నటించిన 'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు. ఇది కూడా చాలా మంచి విజయం సాధించిన వెబ్ సిరీస్.

OTT Web Series: ఆధిపత్య పోరుపై వచ్చిన బెస్ట్ ఓటీటీ వెబ్ సిరీసులు- ఒక్కసారి చూస్తే ఆపడం కష్టం!

Friday, August 23, 2024

OTT Releases: మహా ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీ మూవీ గురువారం (ఆగస్ట్ 22) నుంచి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ లోకి రాగా.. తెలుగుతోపాటు మిగిలిన భాషల వెర్షన్లు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

OTT Releases: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కల్కి 2898 ఏడీ.. ఆగస్ట్ చివరి 9 రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ ఇవే

Thursday, August 22, 2024

అనుష్క శర్మ నటించిన హారర్ మిస్టరీ సినిమా పరి. తన నటనతో అనుష్క శర్మ ఎంతో భయపెట్టిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఐఎమ్‌డీబీ 6.6 రేటింగ్ ఇచ్చింది.

OTT Horror Movies: ఓటీటీలో భయపెట్టే ది బెస్ట్ హారర్ మూవీస్- ఈ వీకెండ్‌కు ఫుల్ టైమ్‌పాస్- కానీ, ఒంటరిగా మాత్రం చూడకండి!

Saturday, August 17, 2024

Friday OTT Releases: ఈ శుక్రవారం (ఆగస్ట్ 9) నాగ పంచమి సందర్భంగా మూడు సినిమాలు, రెండు వెబ్ సిరీస్ వివిధ ఓటీటీల్లోకి వచ్చాయి.

Friday OTT Releases: ఓటీటీలోకి ఒకే రోజు మూడు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు.. ఏది ఎక్కడ చూడాలంటే?

Friday, August 9, 2024

Top IMDb movies on OTT: ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఉన్న మొదటి ఆరు సినిమాల జాబితాను ఇక్కడ మీరు చూడొచ్చు.

Top IMDb movies on OTT: ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ ఉన్న టాప్ 6 మూవీస్ ఇవే.. ఏ ఓటీటీల్లో చూడాలంటే?

Monday, July 22, 2024

సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బాలీవుడ్ హార‌ర్ కామెడీ మూవీ క‌కుడా జియో సినిమా ఓటీటీలో విడుద‌లైంది. ఓ దెయ్యం కార‌ణంగా ముగ్గురు ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డార‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

Horror Thriller OTT: ఈ వీక్‌ ఓటీటీ రిలీజైన బెస్ట్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీస్‌, సిరీస్‌లు ఇవే!

Sunday, July 14, 2024

చిరుత బ్యూటి నేహా శర్మ నటించిన రొమాంటిక్ క్లైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 36 డేస్. సోనీ లివ్ ఓటీటీలో హిందీతోపాటు తెలుగు ఇతర భాషల్లో అందుబాటులో ఉంది.

OTT Weekend Watch: ఓటీటీలో ది బెస్ట్ 7 సినిమాలు, వెబ్ సిరీసులు- ఈ వీకెండ్‌కు మస్ట్ వాచ్- క్రైమ్ థ్రిల్లర్ టు రొమాన్స్!

Sunday, July 14, 2024

జియో సినిమా ఓటీటీలో కాజ‌ల్ ఉమా మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే ఉమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం.

Kajal Bollywood Movie: థియేట‌ర్లు కాదు...నేరుగా ఓటీటీలోకి కాజ‌ల్ అగ‌ర్వాల్ బాలీవుడ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

Thursday, July 11, 2024

అమెరిక‌న్ క్రైమ్ డ్రామా మూవీ  హి వెంట్ ద‌ట్ వే జియో సినిమా ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ కార‌ణంగా ఓ యానిమ‌ల్ ట్రైల‌ర్ ఎలా క‌ష్టాలు ప‌డ్డాడు? ఆ కిల్ల‌ర్ బారి నుంచి ఎలా త‌ప్పించుకున్నాడ‌నే పాయింట్‌తో హి వెంట్ ద‌ట్ వే మూవీ రూపొందింది.

International Movies OTT: రీసెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన ఫారిన్ లాంగ్వేజ్ మూవీస్ ఇవే - ఈ హార‌ర్ సినిమాను మిస్స‌వ్వొద్దు!

Sunday, July 7, 2024

Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3కి అనిల్ కపూర్ రూపంలో కొత్త హోస్ట్ తోపాటు కొత్త హౌజ్ కూడా వచ్చింది. ఈ రియాలిటీ షో కోసం ఏర్పాటు చేసిన సెట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎంట్రన్స్ నుంచి లోపల బెడ్ రూమ్, లివింగ్ ఏరియా వరకు మొత్తం లుక్ అంతా ఓ మ్యాజికల్ వరల్డ్ ను తలపించింది.

Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3 హౌజ్ చూశారా.. మ్యాజికల్ ప్రపంచంలాగా అలరిస్తోంది

Thursday, June 20, 2024

గాంత్ ఒక మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఆఫీసర్ గదర్ సింగ్ చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ఆత్మహత్య కేసు చుట్టూ తిరుగుతుంది. మీరు ఈ సిరీస్‌ని జియో సినిమాలో చూడవచ్చు.

OTT Weekend Watch: ఈ వీకెండ్‌కు ఓటీటీలో వీక్షించేందుకు బెస్ట్ 6 సినిమాలు, వెబ్ సిరీసులు- ఒక్కోటి ఒక్కో రకం- ఎక్కడంటే?

Saturday, June 15, 2024

రాజ్ కుమార్ రావు, అపర్శక్తి ఖురానా, శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్త్రీ. 2018లో వచ్చిన ఈ చిత్రం కూడా మిమ్మల్ని నవ్వించే, భయపెట్టే అద్భుతమైన ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజ్. ఈ సినిమా రెండో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇది కూడా హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

Horror Movies On OTT: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన 7 హారర్ సినిమాలు.. ఫ్యామిలీతో రోజుకోటి చూసేయండి!

Wednesday, June 12, 2024

మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ సినిమా కథ రాంచీ నగరానికి సమీపంలోని మెక్‌క్లస్కీగంజ్‌లో జరుగుతుంది. మిస్టర్ అండ్ మిసెస్ బక్షికి దట్టమైన అడవి మధ్యలో పెద్ద బంగ్లా లాంటి ఇల్లు ఉంటుంది. ఈ బంగ్లాలో విచిత్రపు సంఘటనలు జరుగుతుంటాయి.

OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 6 క్రైమ్ సస్పెన్స్ సినిమాలు

Saturday, June 1, 2024

మార్చి 29న థియేటర్లలో విడుదలైన 'క్రూ' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డ్స్ సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కరీనా, టబు, కృతి సనన్‌లతో పాటు దిల్జిత్ దోసాంజ్, కపిల్ శర్మ కూడా ఈ చిత్రంలో నటించారు. క్య్రూ మూవీ మే 24 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movies: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన 5 సినిమాలు.. ఇవే ఎందుకంటే?

Friday, May 24, 2024

96వ ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్‌హైమ‌ర్ మూవీ మొత్తం 13 విభాగాల్లో నామినేష‌న్‌ను ద‌క్కించుకున్న‌ది. ఏడు అవార్డుల‌ను గెలుచుకొని చ‌రిత్ర‌ను సృష్టించింది.

Oppenheimer Movie OTT: ఏడు ఆస్కార్ అవార్డులు గెలిచిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Thursday, March 21, 2024