jammu-and-kashmir News, jammu-and-kashmir News in telugu, jammu-and-kashmir న్యూస్ ఇన్ తెలుగు, jammu-and-kashmir తెలుగు న్యూస్ – HT Telugu

Latest jammu and kashmir Photos

వికసించే బాదం చెట్లు వసంతం కశ్మీర్ లోయకు తీసుకువచ్చే ప్రత్యేకమైన అందం. ఆ అందాలను చూసి తీరాల్సిందే కానీ, వర్ణించలేం.

Kashmir Spring beauty: వసంత ఋతువు ఆగమనం; కశ్మీర్లో విరబూస్తున్న అందాలు; మీరూ చూసేయండి..

Thursday, March 28, 2024

కశ్మీర్ లోని అందాలను చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 'మిస్టికల్ కాశ్మీర్ విత్ హౌజ్ బోట్ అకామడేషన్' పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది

IRCTC Kashmir Tour : 'కశ్మీర్' అందాలను చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - వివరాలివే

Friday, January 26, 2024

కుఫ్రి, హిమాచల్ ప్రదేశ్: అద్భుతమైన శీతాకాలపు మంచు దృశ్యాలతో, కుఫ్రి సాహస యాత్రికులు, హిల్ స్టేషన్ ప్రేమికులకు గొప్ప ప్రదేశం. జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడ విపరీతమైన హిమపాతం ఉంటుంది. హిమాలయన్ నేచర్ పార్క్, అనేక రకాల వృక్ష, జంతు జాతులున్న ఎత్తైన జంతుప్రదర్శనశాల, కుఫ్రీలో అత్యంత ప్రసిద్ధ ఆకర్షణ మహాసు శిఖరం.

Winter vacation: ఈ చలికాలం.. మంచు పర్వతాలపై..

Tuesday, December 26, 2023

శీతాకాలంలో జమ్ముకశ్మీర్​ అందాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి ప్రజలు తరలివెళుతున్నారు. పర్యాటకులతో.. జమ్ముకశ్మీర్​లోని అనేక ప్రాంతాలు కిటకిటలాడిపోతున్నాయి.

‘మంచు కురిసే వేళలో’- జమ్ముకశ్మీర్​లో ప్రకృతి అందాలు..!

Sunday, December 17, 2023

సిక్కిం రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచు కురుస్తున్న క్షణాలే కనిపిస్తున్నాయి. ఇళ్ళ మీద పడిన మంచు దూది తో నిండిన పై కప్పులా కనిపిస్తోంది. సిక్కింలోని ఒక చిన్న పట్టణంలో దృశ్యం.

Snow fall: ఉత్తర భారతంలో ఆకాశం నుంచి రాలిపడుతున్న మంచు పూల సౌందర్యం..

Saturday, December 16, 2023

శ్రీనగర్ లోని ప్రఖ్యాత దాల్ సరస్సును కమ్మేసిన పొగమంచు దృశ్యం

Kashmir cold wave: కశ్మీర్ ను కమ్మేస్తున్న పొగమంచు

Wednesday, November 22, 2023

కశ్మీర్ లో గుల్మార్గ్ అత్యంత అందమైన పర్యాటక కేంద్రం, మంచు కురిసే సమయంలో ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతారు. ఈ సమయంలో ఇక్కడ వికసించే లుపిన్ పువ్వులు ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తీసుకువస్తాయి.

Snowfall in Kashmir: కశ్మీర్ లో ప్రారంభమైన మంచుపూల వాన

Saturday, November 11, 2023

కశ్మీర్: భారత్ లో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. పైన మంచు పర్వతాలు, కింద ఆకుపచ్చని లోయలతో భూతల స్వర్గంగా పేరున్న కశ్మర్ ను అక్టోబర్ నెలలో చూడవచ్చు.

Travel wishlist: ఈ నెలలో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ లిస్ట్ మీ కోసమే..

Wednesday, October 4, 2023

ఆగస్ట్ 20న రాజీవ్ గాంధీ జయంతి. ఆ రోజు ఆయనకు ఇష్టమైన ప్యాంగ్యాంగ్ లేక్ వద్ద ఉండాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు

Rahul Gandhi: హిమాలయాల వద్ద స్పోర్ట్స్ బైక్ పై రాహుల్ గాంధీ

Saturday, August 19, 2023

శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతం సహా పలు కీలక ప్రాంతాల్లో ఎన్ఎస్జీ కమాండోలు ఇప్పటికే మోహరించారు.

NSG commandos security drill: కశ్మీర్లో ఎన్ఎస్జీ కమాండోల సెక్యూరిటీ డ్రిల్స్

Thursday, May 18, 2023

Srinagar: ఈ భవనంలో ఉన్న ఓ రెస్టారెంట్‍ కిచెన్‍లో మంటలు ప్రారంభమై, చుట్టు పక్కల భవనాలకు వ్యాపించాయి.

Fire accident in Srinagar: భారీ అగ్ని ప్రమాదం: దెబ్బతిన్న భవనాలు: ఫొటోలు

Monday, April 17, 2023

Zojila Pass: సాధారణంగా ప్రతీ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో దీనిని మూసేస్తారు. ఏప్రిల్ లేదా మే నెలల్లో తెరుస్తారు.

Zojila Pass opens: కశ్మీర్, లద్దాఖ్ లను కలిపే జొజిలా పాస్ అందాలు చూడండి..

Thursday, March 16, 2023

గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్న ఇగ్లూ కేఫ్​ స్విట్జర్​ల్యాండ్​లో ఉంది. దాని పొడవు 33.8 అడుగులు, వ్యాసం 42.4 అడుగులు.

Gulmarg Igloo Cafe : ఇగ్లూ కేఫ్​లో హాయి హాయిగా.. జాలీ జాలీగా!

Sunday, February 12, 2023

శ్రీనగర్‌లో ఆదివారం రాత్రి నుంచి మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాాయి.

Kashmir Snowfall: శ్రీనగర్‌లో దట్టంగా కురుస్తున్న మంచు.. హిమపాతం మధ్యే భారత్ జోడో యాత్ర ముగింపు: ఫొటోలు

Monday, January 30, 2023

భారత్ జోడో యాత్ర తుది దశలో భాగంగా ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఆదివారం (జనవరి 29) శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ప్రధాని పర్యటన సమయంలో చేపట్టే లాంటి పటిష్ఠ భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. రేపటి (జనవరి 30)తో భారత్ జోడో యాత్ర ముగియనుంది.

Bharat Jodo Yatra: శ్రీనగర్ లాల్ చౌక్‍లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాహుల్ గాంధీ.. భారీ కటౌట్, పటిష్ఠ భద్రత: ఫొటోలు

Sunday, January 29, 2023

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah in Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ఒమర్ అబ్దుల్లా

Friday, January 27, 2023

కశ్మీరు లోయలో మంచు పేరుకున్న రహదారిపై ప్రయాణం

Srinagar snowfall: మంచు దుప్పట్లో కశ్మీరం

Friday, January 13, 2023

ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి.. అత్యంత శీతల వాతావరణం ఏర్పడటంతో జమ్ము కశ్మీర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సు గడ్డకట్టుకుపోయింది.

Kashmir Winter: గడ్డకట్టిన అందాల ‘దాల్ సరస్సు’.. శ్రీనగర్‌లో మైనస్ 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత: ఫొటోలు

Thursday, January 5, 2023

కశ్మీర్‌లో చిల్లయ్ కలాన్ సీజన్ 40 రోజుల పాటు ఉంటుంది. రేపు (డిసెంబర్ 21) మొదలయ్యే ఈ సీజన్ జనవరి 29వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో కశ్మీర్ లోయలో కఠినమైన చలికాలం ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతాయి. మంచు విపరీతంగా కురుస్తుంది.

Kashmir Winter Photos: చలి గుప్పిట్లో అందాల కశ్మీరం.. రేపటి నుంచి ‘చిల్లయ్ కలాన్' సీజన్

Tuesday, December 20, 2022

ఈ రెండు రోజులు ఈ ఫెస్టివల్ సందర్భంగా స్థానిక సంగీతం, ఆహారం, కళ వంటి ఇతర భాగాలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి.

Houseboat Festival : పర్యాటకులను ఆకట్టుకునేందుకు హౌస్‌బోట్ ఫెస్టివల్‌.. ఓ లుక్ వేసేయండి..

Thursday, December 8, 2022