isro News, isro News in telugu, isro న్యూస్ ఇన్ తెలుగు, isro తెలుగు న్యూస్ – HT Telugu

Latest isro Photos

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్14(GSLV-F14) విజయవంతం అయ్యింది.

ISRO GSLV-F14 : ఇస్రో జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 ప్రయోగం విజయవంతం, వాతావరణ పరిశీలనకు ఇన్సాట్-3డీఎస్ శాటిలైట్

Saturday, February 17, 2024

ఆదిత్య ఎల్ 1 మరో మైలురాయిని అధిగమించడంపై ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. "భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్ 1 చివరి గమ్యస్థానానికి చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలను సాకారం చేయడంలో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Aditya L1: ఆదిత్యుడి అధ్యయనంలో మరో కీలక ముందడుగు..; వైరల్ ఫొటోస్

Saturday, January 6, 2024

ఈ పరీక్ష పేరు టీవీ-డీ1 ఫ్లైట్​ టెస్ట్ (టెస్ట్​ వెహికిల్​ డెవలప్​మెంట్​ ఫ్లైట్​ మిషన్​) ఫ్లైట్​. అనుకోని సమస్య ఏదైనా ఎదురైతే.. రాకెట్​లో నుంచి వ్యోమగాముల బృందం సురక్షితంగా బయటపడగలదా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఈ క్రూ ఎస్కేప్​ మిషన్​ ప్రయోగం ఉపయోగపడుతుంది. తాజా ప్రయోగం సక్సెస్​ అయ్యింది.

Gaganyaan : రెండో ప్రయత్నంలో గగన్​యాన్​ తొలి ‘టెస్ట్​’ సక్సెస్​!

Saturday, October 21, 2023

ఆదిత్య-L1 మిషన్ తర్వాత,  జీఎస్ఎల్వీ, ఎస్ఎస్ఎల్వీ, గగన్‌ యాన్ మానవ రహిత మిషన్, జనవరికి ముందు PSLV వంటి ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది. ఆ తరువాత, అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని చేపట్టనుంది.

Aditya-L1 Mission: ఆదిత్య ఎల్ 1 లక్ష్యానికి చేరేది ఏ రోజో తెలుసా?

Tuesday, October 17, 2023

మంగళయాన్ 2 లోని మొడెక్స్ పేలోడ్ అంగారకుడి వాతావరణంలోని పలు మూలకాలపై పరిశోధనలు చేస్తుంది.

Mangalyaan 2 mission: మార్స్ పైకి మరో ప్రయోగం; మంగళ యాన్ 2 కి సిద్ధమవుతున్న ఇస్రో

Friday, October 6, 2023

ఆదిత్య ఎల్​1ను మోసుకెళుతున్న పీఎస్​ఎల్​వీ రాకెట్​.. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగిరింది. వేలాది మంది ఔత్సాహికులు.. శ్రీహరికోటకు తరలివెళ్లి, ఆదిత్య ఎల్​1 లాంచ్​ను లైవ్​లో వీక్షించారు.

టార్గెట్​ 'సన్​'- ఆదిత్య ఎల్​1 లాంచ్​.. ఫొటోలు చూసేయండి!

Saturday, September 2, 2023

ఈ ప్రయోగానికి సంబంధించిన రిహార్సల్స్, వెహికిల్ ఇంటర్నల్ చెక్స్ అన్నీ పూర్తయ్యాయి. పీఎస్ ఎల్వీ సీ 57 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగిస్తున్నారు.

Aditya-L1: ఆదిత్య ఎల్ 1 మిషన్ విధులు, బాధ్యతలు ఇవే..

Friday, September 1, 2023

ఆదిత్య- ఎల్​1.. నిర్దేశిత ఎల్​1 లొకేషన్​ పాయింట్​కు చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రేపే ఆదిత్య ఎల్​-1 లాంచ్​.. ఆల్​ ది బెస్ట్​ ఇస్రో!

Friday, September 1, 2023

సూర్యుడి వెలుపలి వాతావరణ విశ్లేషణ, క్రోమో స్ఫియర్, కొరోనా ల్లో వాతావరణ పరిస్థితులు, సౌర తుపాన్లకు కారణాలు, సూర్యుడి పరిసరాల్లోని వాయువుల గుర్తింపు తదితర లక్ష్యాలతో ఈ ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చేపట్టారు.

Aditya-L1 space mission: ఇక సూర్యుడి వైపు..; మరో చరిత్రాత్మక ప్రయోగానికి ఇస్రో సంసిద్ధం

Wednesday, August 30, 2023

Bengaluru, Aug 26 (ANI): Prime Minister Narendra Modi visits the ISRO Telemetry Tracking and Command Network (ISTRAC), in Bengaluru on Saturday. (ANI Photo)

Chandrayaan-3: ఇస్రో సైంటిస్ట్ ల నుంచి చంద్రయాన్ 3 వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ

Saturday, August 26, 2023

రోవర్ చంద్రుడి ఉపరితలంపై అడుగులు వేస్తున్న దృశ్యం. దాదాపు 14 రోజుల పాటు చంద్రుడిపై ఈ రోవర్ కలియతిరుగుతుంది.

Chandrayaan-3: ఇస్రో షేర్ చేసిన చందమామ ఫొటోలు

Friday, August 25, 2023

Landing area expansion: చంద్రయాన్ 3 కోసం మరింత విసృతమైన 500m x 500m నుంచి four km  x 2.5 km ల్యాండింగ్ ఏరియాను ఇస్రో ఎంపిక చేసింది. అంటే, ఒక ప్రత్యేకమైన, ఎంపిక చేసిన ప్రదేశంలోనే కాకుండా, విస్తృతమైన ప్రదేశంలో సేఫ్ ల్యాండింగ్ కు అవకాశమున్న ప్రదేశంలో ల్యాండ్ చేసే అవకాశం లభిస్తుంది.

Chandrayaan-3: చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ కోసం ఇస్రో తీసుకున్న జాగ్రత్తలేంటి?

Wednesday, August 23, 2023

ఆగస్ట్ 9వ తేదీన చంద్రయాన్ మార్గాన్ని చంద్రుడి సమీపంలోని మరో కక్ష్య 174 km x 1437 km లోకి మార్చారు.

Chandrayaan-3: చంద్రయాన్ 3 టైమ్ లైన్; చంద్రుడి పైకి ప్రయాణంలో కీలక ఘట్టాలు ఇవే..

Wednesday, August 23, 2023

ఒడిశాలోని పురిలో సముద్ర తీరంలో చంద్రయాన్ 3 సైకత శిల్పం రూపొందించిన సుదర్శన్ స్యాండ్ ఆర్ట్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులు.

Chandrayaan-3: చంద్రయాన్ 3 సక్సెస్ కోసం దేశవ్యాప్తంగా పూజలు

Wednesday, August 23, 2023

చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్​ అన్నది.. మొత్తం మిషన్​లోనే అత్యంత కీలక ఘట్టం. ఈ నేపథ్యంలో.. సాఫ్ట్​ ల్యాండింగ్​ విజయవంతంగా జరగాలని యావత్​ భారత దేశం ప్రార్థనలు చేస్తోంది.

చంద్రయాన్​-3 'ల్యాండింగ్​'కు ముహూర్తం ఖరారు.. డేట్​, టైమ్​, లైవ్​ స్ట్రీమింగ్​ వివరాలివే!

Sunday, August 20, 2023

ఈ మిషన్​ సక్సెస్​ సాధిస్తే, చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రలో మిగిలిపోతుంది ఇండియా.

చంద్రుడిపై ల్యాండింగ్​కు అడుగు దూరంలో చంద్రయాన్​-3

Sunday, August 20, 2023

Chandrayaan-3: ఆగస్ట్ 6 న ఇస్రో విడుదల చేసిన వీడియో కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇది. చంద్రయాన్ 3 ఆగస్ట్ 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి చేరిన తరువాత అక్కడి నుంచి తీసిన చందమామ వీడియోను ఆగస్ట్ 6వ తేదీన ఇస్రో విడుదల చేసింది.

Chandrayaan-3: చంద్రయాన్ 3 తీసిన చందమామ ఫొటోలు

Saturday, August 12, 2023

ఇస్రోలో ఉద్యోగం కోసం అప్లై చేస్తున్న వారి వయస్సు 18-35 మధ్యలో ఉండాలి. ఆగస్టు 21లోపు దరఖాస్తు వేయాల్సి ఉంటుంది.

ఇస్రోలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​.. పూర్తి వివరాలివే!

Monday, August 7, 2023

చంద్రయాన్ ల్యాండర్ చంద్రుడిపై ఆగస్ట్ 23న దిగుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, చంద్రుడిపై అడుగిడి చంద్రయాన్ చరిత్ర సృష్టిస్తుంది.

Chandrayaan-3: చందమామ వైపు శరవేగంగా దూసుకుపోతున్న చంద్రయాన్ 3; ఆగస్ట్ 23న ల్యాండింగ్!

Wednesday, August 2, 2023

చంద్రయాన్ 3 తో నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్తున్న బాహుబలి రాకెట్ ఎల్వీఎం 3 ఎం4.

Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్; ఈ ఫొటోస్ చూడండి..

Friday, July 14, 2023