ips officers: transfers and postings

ఐపీఎస్ అధికారులు

...

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పోస్టింగ్‌ వివాదంపై పెదవి విప్పని ఏపీ డీజీపీ హరీష్‌ గుప్తా…

ఏపీ పోలీస్‌ శాఖలో పోస్టింగుల వివాదంపై స్పందించడానికి డీజీపీ హరీష్‌ గుప్తా నిరాకరించారు. క్యాడర్‌ పోస్టుల్లో నాన్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల నియామకంలో డైరెక్ట్‌ ఐపీఎస్‌ అధికారుల్లో అసంతృప్తి నెలకొంది. తాజాగా ఫైర్‌ డీజీని పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

  • ...
    ఐపీఎస్‌ వర్సెస్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌.. షరతులు లేకుండా గిఫ్ట్‌ డీడ్‌ రద్దు కుదరదన్న హైకోర్టు, ఆర్డీఓ ఉత్తర్వులు రద్దు
  • ...
    ఢిల్లీలో నేడు డీజీపీ ఎంపికపై ప్యానల్ మీటింగ్‌.. హరీష్‌గుప్తా వైపే ఏపీ ప్రభుత్వం మొగ్గు…
  • ...
    ఏపీలో ఐపీఎస్‌ అధికారులకు కలిసి రాని ఇంటెలిజెన్స్‌ పోస్టింగ్.. నాడు ఏబీ.. నేడు పిఎస్సార్‌..
  • ...
    ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు అరెస్ట్‌,సినీ నటి వ్యవహారంలో ఇప్పటికే సస్పెన్షన్

వీడియోలు