ipo News, ipo News in telugu, ipo న్యూస్ ఇన్ తెలుగు, ipo తెలుగు న్యూస్ – HT Telugu

IPO

Overview

రూ. 1 లక్షతో రూ. 1 కోటి లాభం తెచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్
Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

Thursday, May 16, 2024

గో డిజిట్ ఐపీఓకు మంచి రెస్పాన్స్
Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

Wednesday, May 15, 2024

విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన గో డిజిట్ ఐపీఓ
Virat Kohli: త్వరలో మార్కెట్లోకి విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన ‘గో డిజిట్’ ఐపీఓ; ఈ ఐపీఓతో కోహ్లీకి కళ్లు చెదిరే లాభం

Friday, May 10, 2024

అజ్టెక్ ఫ్లూయిడ్స్ అండ్ మెషినరీ ఐపీఓ
Aztec IPO: ఓపెన్ అయిన కొన్ని గంటల్లో ఫుల్ గా సబ్ స్క్రైబ్ అయిన ఎస్ఎంఈ ఐపీఓ.. జీఎంపీ కూడా భారీగానే..

Friday, May 10, 2024

టీబీఓ టెక్ ఐపీఓ
TBO Tek IPO: టీబీఓ టెక్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన; జీఎంపీ చూస్తే షాకే

Friday, May 10, 2024

అన్నీ చూడండి

లేటెస్ట్ ఫోటోలు

<p>ideaForge Technology: ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ సంస్థ ఐపీఓ ఈ ఆర్థిక సంవత్సరం సూపర్ హిట్ అయింది. జులై 7వ తేదీన ఈ ఐపీఓ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ ఐపీఓ ఇష్యూ ప్రైస్ రూ. 672 కాగా, ఎన్ఎస్ఈ లో రూ. 1300 లకు., బీఎస్ఈలో రూ. 1305 లకు లిస్ట్ అయింది. దాదాపు 93.45% లేదా రూ. 628 ప్రీమియంతో లిస్ట్ అయింది. ఈ ఐపీఓ అలాట్ అయిన ఇన్వెస్టర్లు, ఒకవేళ లిస్టింగ్ రోజు తమ షేర్లను అమ్మేస్తే, కేవలం వారం వ్యవధిలో దాదాపు 100% లాభాలను పొందారు. అంటే, ఒక్కో షేరుకు రూ. 672 పెట్టిన ఆ ఇన్వెస్టర్ రూ. 628 లాభంతో, రూ. 1300 లకు అమ్మేశారు. &nbsp;</p>

BlockbusterIPOs: ఈ నాలుగు ఐపీఓలు సూపర్ హిట్; వీటితో 50 శాతం పైగా లిస్టింగ్ గెయిన్స్

Aug 08, 2023, 06:01 PM

లేటెస్ట్ వెబ్ స్టోరీలు