
మిడ్వెస్ట్ లిమిటెడ్ ఐపీఓ షేర్ల కేటాయింపులు అక్టోబర్ 20, 2025 న జరగనున్నాయి. బీఎస్ఈ (BSE), ఎన్ఎస్ఈ (NSE) వెబ్సైట్లు, కేఫిన్ టెక్నాలజీస్ (Kfin Technologies) పోర్టల్‌లో ఐపీఓ స్టేటస్‌ను సులువుగా చెక్ చేసుకోవచ్చు. గ్రే మార్కెట్లో ఈ షేర్లు మంచి ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి.


