ఆ ఆర్సీబీ బౌలర్‌కు ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం ఉంది.. నన్నూ దారుణంగా హింసించాడు: షాకింగ్ ఆరోపణలు చేసిన యువతి
ఆర్సీబీ పేస్ బౌలర్ యశ్ దయాల్ పై సంచలన ఆరోపణలు చేసింది యూపీలోని ఘజియాబాద్ కు చెందిన ఓ యువతి. అతనికి ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం ఉందని వెల్లడించింది. తనను హింసించాడంటూ గత శనివారం (జూన్ 28) ఆరోపించిన ఆమె.. తాజాగా మరిన్ని వివరాలు బయటపెట్టింది.
నేను రాయల్ ఛాలెంజ్ కూడా తాగను.. ఆర్సీబీని ఎలా కొంటాను: కర్ణాటక డిప్యూటీ సీఎం కామెంట్స్
గర్భస్రావ ప్రమాదాన్ని తగ్గించడానికి గైనకాలజిస్టుల కీలక సలహాలు