నేను రాయల్ ఛాలెంజ్ కూడా తాగను.. ఆర్సీబీని ఎలా కొంటాను: కర్ణాటక డిప్యూటీ సీఎం కామెంట్స్
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమ్మకానికి ఆర్సీబీ అనే వార్తల నేపథ్యంలో తాను ఆ ఫ్రాంఛైజీని కొంటున్నానన్న పుకార్లు రావడంపై ఆయన బుధవారం (జూన్ 11) స్పందించారు.
గర్భస్రావ ప్రమాదాన్ని తగ్గించడానికి గైనకాలజిస్టుల కీలక సలహాలు