ipl-records News, ipl-records News in telugu, ipl-records న్యూస్ ఇన్ తెలుగు, ipl-records తెలుగు న్యూస్ – HT Telugu

Latest ipl records Photos

IPL Most Dot Balls: ఐపీఎల్ అంటేనే పరుగుల పండగ. కానీ అలాంటి లీగ్ లోనూ డాట్ బాల్స్ వేసిన మొనగాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో టాప్ 6లో ఐదుగురు ఇండియన్ బౌలర్లే కావడం విశేషం.

IPL Most Dot Balls: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్లు వీళ్లే.. టాప్ 6లో ఐదుగురు ఇండియన్సే..

Thursday, March 27, 2025

అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ తరపున అదరగొట్టే మ్యాక్స్ వెల్.. ఐపీఎల్ లో మాత్రం ఫెయిల్ అవుతాడనే విమర్శలున్నాయి. తిరిగి పంజాబ్ కింగ్స్ గూటికి చేరిన అతను ఈ సీజన్ తొలి మ్యాచ్ లో గోల్డెన్ డకౌటయ్యాడు. ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్ అతడే. 19 సార్లు సున్నాకే వెనుదిరిగాడు. 10 సార్లు గోల్డెన్ డకౌటయ్యాడు. ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్ 130 ఇన్నింగ్స్ లు ఆడాడు.

Most Ducks In IPL: డకౌట్లలో మ్యాక్స్ వెల్ చెత్త రికార్డు.. ఈ లిస్ట్ లో రోహిత్ కూడా.. ఓ లుక్కేయండి

Tuesday, March 25, 2025

Most Sixes in IPL: ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఘనత వెస్టిండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్‌దే. అతడు 142 మ్యాచ్ లలో ఏకంగా 357 సిక్స్ లు బాదడం విశేషం.

Most Sixes in IPL: ఐపీఎల్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. ముగ్గురు ఇండియన్ ప్లేయర్సే

Wednesday, March 12, 2025

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు (మే 19) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ యంగ్ స్టార్ బ్యాటర్ హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. భారీ హిట్టింగ్‍తో సత్తాచాటాడు.

Abhishek Sharma Record: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన సన్‍రైజర్స్ స్టార్ అభిషేక్ శర్మ

Sunday, May 19, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్‌తో నేటి (మే 18) మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 47 పరుగులతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు సాధించాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..

Saturday, May 18, 2024

IPL 2024 Sixes Record: ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లో మొత్తం 20 సిక్స్ లు నమోదయ్యాయి. దీంతో ఒక సీజన్ ఐపీఎల్లో అత్యధిక సిక్స్ ల రికార్డు బ్రేకయింది.

IPL 2024 Sixes Record: సిక్సర్ల మోత.. ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్స్‌ల రికార్డు నమోదు

Wednesday, May 15, 2024

Sai Sudarshan Record: గుజరాత్ టైటన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో తొలి సెంచరీ చేశాడు. అతడు కేవలం 51 బంతుల్లోనే 7 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 103 రన్స్ చేయడం విశేషం. ఈ సెంచరీ ద్వారా ఇన్నాళ్లూ సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు.

Sai Sudarshan Record: సచిన్ ఐపీఎల్ రికార్డు బ్రేక్ చేసిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్

Friday, May 10, 2024

Most Sixes In IPL 2024: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో 92 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి ఇందులో ఆరు సిక్స్ లు బాదాడు. దీంతో ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ల లిస్టులో టాప్ 5లోకి అతడు దూసుకొచ్చాడు.

Most Sixes In IPL 2024: ఐపీఎల్ 2024లో ఎక్కువ సిక్స్‌లు టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. లిస్టులో ముగ్గురు సన్ రైజర్స్ ప్లేయర్సే

Friday, May 10, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (మే 5) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 28 పరుగుల భారీ తేడాతో పంజాబ్ కింగ్స్ (PBKS)పై విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన పోరులో చెన్నై దుమ్మురేపింది. అయితే, ఈ మ్యాచ్‍లో ఓ క్యాచ్ ద్వారా సీఎస్‍కే స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

MS Dhoni Record: చరిత్ర సృష్టించిన ధోనీ.. ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..

Sunday, May 5, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్, ఇంగ్లండ్ స్టార్ విల్ జాక్స్ విధ్వంసం చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా నేడు (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‍లో  41 బంతుల్లోనే 10 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో అజేయంగా 100 పరుగులు చేశాడు సెంచరీ సాధించాడు.

IPL Fastest Centuries: ఐపీఎల్‍లో ఐదో వేగవంతమైన సెంచరీ చేసిన విల్ జాక్స్.. టాప్-4లో ఎవరు ఉన్నారంటే..

Sunday, April 28, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి అదరగొట్టాడు. రాయల్ చాలెంజర్స్ (RR)తో ఎఖానా స్టేడియం వేదికగా నేటి మ్యాచ్‍లో హాఫ్ సెంచరీతో రాహుల్ మెరిపించాడు.

LSG vs RR: ఐపీఎల్‍లో రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్.. ఓపెనర్‌గా మరో మైల్‍స్టోన్ దాటిన లక్నో కెప్టెన్

Saturday, April 27, 2024

సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంచి స్కోరు చేసింది. హైదరాబాద్‍లోని ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

SRH vs RCB: మరో అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. మెరుపు అర్ధ శకతం చేసిన పటిదార్

Thursday, April 25, 2024

Rohit Sharma Rare Record: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం (ఏప్రిల్ 18) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లీగ్ లో రోహిత్ శర్మకు 250వ మ్యాచ్ కావడం విశేషం. ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు.

Rohit Sharma Rare Record: ఐపీఎల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ధోనీ తర్వాత అతడే

Thursday, April 18, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుతో నేడు (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్, భారత స్టార్ విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. అజేయ శతకంతో విరుచుకుపడ్డాడు.

Virat Kohli Century: విరాట్ వీరవిహారం.. సెంచరీతో కదంతొక్కిన కోహ్లీ.. మరో రికార్డు కూడా..

Saturday, April 6, 2024

IPL Highest scores: ఇక ఐపీఎల్ 2024లోనే ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 277 రన్స్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఆ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెస్ మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు.

IPL Highest scores: ఐపీఎల్లో టాప్ 5 అత్యధిక స్కోర్లు ఇవే.. టాప్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్

Thursday, April 4, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో విశాఖపట్నం వేదికగా నేడు (ఏప్రిల్ 3) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ పరుగుల సునామీ సృష్టించింది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‍కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు ఏకంగా 272 పరుగులు చేసింది.

DC vs KKR: వైజాగ్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ పరుగుల సునామీ.. కాస్తలో బతికిపోయిన సన్‍రైజర్స్ హైదరాబాద్ రికార్డు

Wednesday, April 3, 2024

IPL Top 5 Scores: ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు ఏకంగా 277 రన్స్ చేసింది. 16 ఏళ్ల లీగ్ చరిత్రలో ఇదే ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు కావడం విశేషం. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు.

IPL Top 5 Scores: ఐపీఎల్లో సన్ రైజర్స్ సరికొత్త చరిత్ర.. లీగ్‌లో టాప్ 5 స్కోర్లు ఇవే

Wednesday, March 27, 2024

Virat Kohli Records: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో రెండు రికార్డులు క్రియేట్ చేసిన విరాట్.. రెండో మ్యాచ్ లోనూ మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో వంద 50 ప్లస్ స్కోర్లు సాధించిన తొలి ఇండియన్ బ్యాటర్ కోహ్లియే. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కోహ్లి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ టీ20 క్రికెట్ లో కోహ్లి 92 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు చేశాడు.

Virat Kohli Records: ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లి మరో రెండు అరుదైన రికార్డులు

Tuesday, March 26, 2024

csk vs rcb ipl 2024: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య శుక్రవారం (మార్చి 22) తొలి మ్యాచ్ జరగనుంది. సీఎస్కే కెప్టెన్సీ నుంచి దిగిపోయిన తర్వాత ధోనీ ఓ సాధారణ ప్లేయర్ గా ఈ మ్యాచ్ బరిలో దిగబోతున్నాడు. అయితే సురేశ్ రైనా పేరిట ఉన్న ఓ రికార్డుపైనా అతడు కన్నేశాడు.

csk vs rcb ipl 2024: ఆర్సీబీతో మ్యాచ్‌లో రైనా రికార్డుపై కన్నేసిన ధోనీ.. అదేంటో తెలుసా?

Friday, March 22, 2024

IPL All Time Records: ఐపీఎల్ 16 ఎడిషన్లలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లి, ధోనీ, క్రిస్ గేల్, చహల్, వార్నర్, ధావన్ లాంటి వాళ్లు ఈ రికార్డులను క్రియేట్ చేశారు.

IPL All Time Records: ఐపీఎల్ చరిత్రలో ఆల్ రికార్డులు ఇవే.. విరాట్ కోహ్లి నుంచి చహల్ వరకు..

Thursday, March 14, 2024