ipl-2024-orange-cap News, ipl-2024-orange-cap News in telugu, ipl-2024-orange-cap న్యూస్ ఇన్ తెలుగు, ipl-2024-orange-cap తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  ipl 2024 orange cap

Latest ipl 2024 orange cap Photos

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానానికి దూసుకెళ్లాడు కేకేఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్. అతడు 11 మ్యాచ్ లలో ఏకంగా 183.66 స్ట్రైక్ రేట్ తో 461 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి, రుతురాజ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

IPL 2024 Orange Cap: డేంజర్‌లో కోహ్లి ఆరెంజ్.. బుమ్రా పర్పుల్ క్యాప్స్.. ముప్పు వీళ్ల నుంచే..

Monday, May 6, 2024

IPL 2024 Orange Cap: సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో రాణించాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్. అతడు కేవలం 48 బంతుల్లో 77 రన్స్ చేసినా.. తన టీమ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు.

IPL 2024 Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్న రాయల్స్ బ్యాటర్.. సన్ రైజర్స్ బౌలర్‌కు పర్పుల్ క్యాప్

Friday, May 3, 2024

IPL 2024 Orange Cap: ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో మరోసారి చెలరేగిన కేకేఆర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 392 రన్స్ తో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. సాల్ట్ నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అతడు ఏకంగా 44 ఫోర్లు, 22 సిక్స్ లు బాదడం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్ పై 68 పరుగులు చేయడం ద్వారా ఆరెంజ్ క్యాప్ జాబితాలో టాప్ 5లోకి వచ్చాడు.

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్.. మరో విధ్వంసక ఇన్నింగ్స్‌తో రేసులోకి కేకేఆర్ బ్యాటర్

Tuesday, April 30, 2024

IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అతడు ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 342 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్, రియాన్ పరాగ్ లను వెనక్కి నెట్టడం విశేషం.

IPL 2024 Orange Cap: మెరుపు ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్

Thursday, April 25, 2024

IPL 2024 Orange and Purple cap: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మరోసారి ఆరెంజ్ క్యాప్ టాప్ 3లోకి వచ్చాడు. అతడు ఈ మ్యాచ్ లో 9 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 5 మ్యాచ్ లలో 186 పరుగులతో కోహ్లి, సాయి సుదర్శన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

IPL 2024 Orange and Purple cap: ఆరెంజ్ క్యాప్ టాప్ 3లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్.. పర్పుల్ క్యాప్ లిస్ట్ ఇదీ

Wednesday, April 10, 2024

IPL 2024 Orange Cap: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ తన పర్పుల్ క్యాప్ తిరిగి అందుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో 2 వికెట్లు తీసిన అతడు.. ప్రస్తుతం 4 మ్యాచ్ లలో 9 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.అతని తర్వాత రాజస్థాన్ బౌలర్ చహల్ ఉన్నాడు.

IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే?

Tuesday, April 9, 2024

IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసుకునే వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ టాప్ లోకి దూసుకెళ్లాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓ వికెట్ తీసుకున్న ముస్తఫిజుర్ కు పర్పుల్ క్యాప్ దక్కింది. అతడు 3 మ్యాచ్ లలో 7 వికెట్లు తీసుకున్నాడు.

IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్ట్.. టాప్ రన్ స్కోరర్స్, వికెట్ టేకర్స్ లిస్ట్

Monday, April 1, 2024