ipl-2024-auction News, ipl-2024-auction News in telugu, ipl-2024-auction న్యూస్ ఇన్ తెలుగు, ipl-2024-auction తెలుగు న్యూస్ – HT Telugu

Latest ipl 2024 auction Photos

<p>ప‌దిహేను రోజుల షెడ్యూల్‌ను మాత్ర‌మే ఫిబ్ర‌వ‌రి 22న ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. స్టార్ స్పోర్ట్స్‌లో ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్‌మెంట్‌ లైవ్ టెలికాస్ట్ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.&nbsp;</p>

IPL 2024: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లో చెన్నైతో త‌ల‌ప‌డే జ‌ట్టు ఏదంటే?

Thursday, February 22, 2024

<p>ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టు రూ.24.75కోట్లకు దక్కించుకుంది. నేడు (డిసెంబర్ 19) దుబాయి వేదికగా జరిగిన వేలంలో ఇది జరిగింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విలువైన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు.&nbsp;</p>

IPL Expensive Players: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-10 ఆటగాళ్లు వీరే

Tuesday, December 19, 2023

<p>IPL 2024 Auction Teams Purse: ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలంలో అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఖాళీలను నింపాల్సి ఉంది. ఆ టీమ్ 12 స్థానాలను నింపాల్సి ఉండగా.. కేకేఆర్ దగ్గర రూ.32.7 కోట్లు ఉన్నాయి.</p>

IPL 2024 Auction Teams Purse: కాసేపట్లో ఐపీఎల్ 2024 వేలం.. ఏ టీమ్ దగ్గర ఎంత డబ్బు ఉందంటే?

Tuesday, December 19, 2023

<p>రేపు (డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్ పర్సులో రూ.17.75 కోట్లు ఉన్నాయి. వచ్చే ఐపీఎల్ 2024 సీజన్ కోసం బౌలింగ్‍ను బలోపేతం చేసుకునేందుకే ముంబై ప్రయత్నించే అవకాశం ఉంది. &nbsp;</p>

IPL 2024 Auction: వేలంలో ఈ ముగ్గురు బౌలర్లపైనే ముంబై కన్ను ఉండనుందా!

Monday, December 18, 2023