instagram-photos News, instagram-photos News in telugu, instagram-photos న్యూస్ ఇన్ తెలుగు, instagram-photos తెలుగు న్యూస్ – HT Telugu

Latest instagram photos Photos

నటి మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది, అందులో ఆమె ముంబై వీధుల్లోని రెస్టారెంట్‌లో సరదాగా గడిపింది. ఈ చిత్రాలలో మృణాల్ ఠాకూర్ చాలా సంతోషంగా కనిపిస్తోంది.

Mrunal Thakur In Mumbai: ముంబై వీధుల్లో మృణాల్ ఠాకూర్ చక్కర్లు.. క్రేజీగా ఫొటోలు

Monday, April 29, 2024

కాలేజ్ లో ఉండగానే కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ వైపు మొగ్గు చూపినప్పటికీ.. ఎప్పుడూ చదువుపైనే దృష్టి పెట్టానని సమంత తరచూ ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తుంటుంది.

Samantha Birthday: హ్యాపీ బర్త్ డే సమంత.. మోడలింగ్ నుంచి ఇప్పటివరకు సామ్ ఎలా మారిందో చూశారా?

Sunday, April 28, 2024

ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన లేటెస్ట్ మూవీ 'దో ఔర్ దో ప్యార్'. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది విద్యా బాలన్.

Vidya Balan: పోర్న్ సినిమాలు చూస్తారా.. డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ సమాధానం ఇదే!

Saturday, April 27, 2024

Bhumi Pednekar: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోయిన్ గా మారి బాలీవుడ్ లో ఎదుగుతున్న నటి భూమి పడ్నేకర్. తాజాగా ఆమె తన బోల్డ ఫొటోషూట్ తో ఆకర్షిస్తోంది.

Bhumi Pednekar: వైట్ బ్రాలెట్ బ్లేజర్‌లో మతి పోగొడుతున్న బాలీవుడ్ భామ.. డ్రెస్ ధర తెలిస్తే షాకే

Friday, April 26, 2024

కియారా అద్వానీ తన బోల్డ్ లుక్‌తో తన అభిమానుల హృదయాలను పిండేస్తోంది. తాజాగా అభిమానులు, నెటిజన్స్ చూపు తిప్పుకోలేకుండా తాజాగా అందాలను హాట్ గా చూపించింది కియారా అద్వానీ.

Kiara Advani: హాట్‌నెస్‌తో గేమ్ చేంజర్ భామ స్టన్నింగ్ లుక్స్.. డిఫరెంట్ డ్రెస్సులో కియారా హాట్ పిక్స్

Tuesday, April 23, 2024

శాండిల్ వుడ్ నటి ఆషికా రంగనాథ్ కొత్త ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందమైన చీరలో ఫోటోషూట్ చేసింది. నటి శ్రీలీల కూడా ఆమె ఫోటోలపై కామెంట్ చేసింది. ఆమె కొత్త ఫోటోలను చూసి అభిమానులు కవులుగా మారారు. చీర మీ కోసం, మీకు ఇచ్చింది మీరే, ఇది మరింత అందంగా ఉంది అని పొగుడుతున్నారు.

Ashika Ranganath: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో నా సామిరంగ బ్యూటీ.. ఆషిక చిరునవ్వులు.. శ్రీలీల కామెంట్ ఇదే!

Monday, April 22, 2024

నిగనిగలాడే మేకప్‌కు సరిపోయేలా మౌని రాయ్ తన జుట్టును ఈ స్టైల్‌లో కట్టుకుంది. ఇక మౌనీ రాయ్ ఇచ్చే పోజులు చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. నాగినిలా మెలికలు తిరుగుతూ పోజులు ఇచ్చిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Mouni Roy: డిజైనర్ చీరలో మౌనీ రాయ్ అందాలు.. నాగినిలా మెలికలు తిరుగుతూ పోజులు

Sunday, April 21, 2024

హాట్ భామ అలయ ఎఫ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె మరోసారి తన కిల్లర్ లుక్‌లతో ఇంటర్నెట్‌లో హీట్ పెంచేసింది. అలయ ఈ చిత్రాలలో చాలా సిజ్లింగ్ పోజులు ఇస్తూ కనిపించింది, దీనిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Alaya F: అలయ అందాలకు నిలయమా? హాట్ లుక్స్‌తో చంపెస్తున్న భామ

Friday, April 19, 2024

ఫ్యాషన్ బ్యూటి మలైకా అరోరా తన తాజా లుక్ అండ్ స్టైల్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. మలైకా అరోరా ఈ ఫొటోల్లో విభిన్నమైన పోజులు ఇస్తూ కనిపించింది,

Malaika Arora: వైట్ డ్రెస్సులో ఏంజెల్‌లా 50 ఏళ్ల అందం.. హీట్ రాజేస్తున్న మలైకా సెక్సీ పిక్స్

Thursday, April 18, 2024

Ruhani Sharma Hot Photos: రుహాని శర్మ లంగా ఓణీ ఫొటోషూట్ వైరల్ అవుతోంది. గ్రీన్, పర్పుల్ కలర్ లోని ఈ తెలుగమ్మాయి గెటప్ ఆమెకు బాగా సూటయింది.

Ruhani Sharma Hot Photos: లంగాఓణీలో నడుము ఒంపులు చూపిస్తూ సెక్సీ లుక్‌లో కనిపిస్తున్న రుహానీ శర్మ

Monday, April 15, 2024

అలయ ఎఫ్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్స్ ట్యూబ్ టాప్ అండ్ డెనిమ్ షార్ట్‌లలో అద్భుతంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలో కుర్చీలో కూర్చుని మరి అలయా థైస్ షో చేసింది.

Alaya F: పొట్టి బట్టల్లో హిందీ భామ అలయ ఎఫ్.. స్టన్నింగ్ పిక్స్ వైరల్

Saturday, April 13, 2024

హిడెన్ ఫోల్డర్: ఇన్ స్టాగ్రామ్ లో రహస్య ఫోల్డర్ ఉంటుంది. ఇది అభ్యంతరకరమైన లేదా స్పామ్ సందేశాలను ఫిల్టర్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ అల్గారిథమ్స్ ఫ్లాగ్ చేసిన సందేశాలను సమీక్షించడానికి లేదా మాన్యువల్ గా సెట్ చేసిన ప్రమాణాలను సమీక్షించడానికి వినియోగదారులు ఈ ఫోల్డర్ ను యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫోల్డర్ ను క్రమం తప్పకుండా చెక్ చేయడం వల్ల ఏదైనా హానికరమైన లేదా తప్పుగా క్లాసిఫై అయిన కంటెంట్ గురించి అవగాహన లభిస్తుంది,

Instagram Tips: ఈ 5 రహస్య ఫీచర్ల గురించి తెలిస్తే ఇన్ స్టాగ్రామ్ పై పట్టు సాధించినట్లే..

Friday, April 12, 2024

జబర్దస్త్ యాంకర్ సిరి హన్మంతు తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చి ఘాటుగా అందాల విందు చేసింది.

Siri Hanumanth: జబర్దస్త్ యాంకర్ అల్ట్రా స్టైలిష్ అందాలు.. రచ్చ చేస్తున్న సిరి హన్మంతు ఫొటోలు

Monday, April 8, 2024

ఇంతకుముందు కూాడా అలయ ఎఫ్ ఈ స్టైల్‌లో అభిమానుల హార్ట్ బీట్ పెంచేలా దర్శనం ఇచ్చింది. గోల్డ్ కలర్ డ్రెస్సులో ఘాటుగా క్లీవేజ్, నావెల్ షో చేసింది.

Alaya F: బ్లాక్ అవుట్‌ ఫిట్‌లో బాలీవుడ్ బ్యూటి హాట్ షో.. ఆ పోజులు చూస్తే మెంటలే!

Sunday, April 7, 2024

అమలాపాల్, జగత్ దేశాయ్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఒకిరిపై మరొకరి చాలా ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది.

Amala Paul: గుజరాత్‌లో అమలా పాల్ సీమంతం.. రెండో భర్తతో టాలీవుడ్ హీరోయిన్ ఫొటోలు వైరల్

Saturday, April 6, 2024

భోజ్‌పురి సంచలన నటి నమ్రత మల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే ఎప్పుడూ వెరీ హాట్ డ్యాన్సెస్ చేస్తూ అభిమానులను రెచ్చగొడుతుంటుంది. తాజాగా మరోసారి బీచ్‌లో పొట్టి బట్టల్లో సూపర్ హాట్ సెక్సీ పోజులతో అందాలు ఆరబోసింది.

Namrata Malla: బీచ్‌లో హాట్ డ్యాన్స్‌తో రచ్చ చేసిన భోజ్‌పురి నటి.. ఫొటోలు వైరల్

Saturday, April 6, 2024

బాలీవుడ్ నటి వాణి కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను తాజాగా షేర్ చేసింది. దాంతో ఆమె అభిమానుల హాట్ బీట్ మరింత పెంచేసింది. వాణి కపూర్ బెడ్‌పై పడుకుని అందమైన పోజులు ఇచ్చింది.

Vaani Kapoor: బెడ్‌పై వార్ బ్యూటి అందాల సోయగాలు.. సిగ్గు పడుతూ ఫొటోలు

Friday, April 5, 2024

భోజ్‌పురి పరిశ్రమకు చెందిన హాట్ నటి నమ్రత మల్లా మళ్లీ అందాలతో హీట్ పెంచేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు చాలా ఉండే ఈ హాట్ భామ మరోసారి తన డ్యాన్స్ మూమెంట్స్ తో రచ్చ చేసింది.

Namrata Malla: హాట్ సమ్మర్‌లో మరింత హీట్ పుట్టిస్తున్న నమ్రతా.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Sunday, March 31, 2024

కన్నడ నటి ప్రియాంక చించోలి బెంగళూరులోని తన కొత్త ఇంట్లోకి ప్రవేశించిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్‌లో తాజాగా పంచుకున్నారు.

Priyanka Chincholi: బెంగళూరులో గృహప్రవేశం చేసిన సీరియల్ నటి.. ప్రియాంక ఫొటోలు వైరల్

Sunday, March 31, 2024

Samantha Bold Photoshoot: టాలీవుడ్ నటి సమంత తాజాగా ఓ బోల్డ్ ఫొటోషూట్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో ఆమె ఇచ్చిన బోల్డ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Samantha Bold Photoshoot: యువరాణి కాదు.. డ్రాగన్.. బోల్డ్ ఫొటోషూట్‌తో పిచ్కెక్కిస్తున్న సమంత

Monday, March 25, 2024