india-vs-south-africa News, india-vs-south-africa News in telugu, india-vs-south-africa న్యూస్ ఇన్ తెలుగు, india-vs-south-africa తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  india vs south africa

Latest india vs south africa Photos

విరాట్ కోహ్లి కెప్టెన్సీలో 2008లో టీమిండియా అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ సాధించింది. ఫైన‌ల్‌లో సౌతాఫ్రికాను చిత్తుచేసింది.

Under 19 World Cup: అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా రికార్డులు ఇవే - కోహ్లి కెప్టెన్‌గా టైటిల్ ఎప్పుడు వ‌చ్చిందంటే?

Wednesday, February 7, 2024

దక్షిణాఫ్రికా పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ సమరానికి టీమిండియా సిద్ధమవుతోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 26న తొలి టెస్టు మొదలుకానుంది. అయితే, గాయం కారణంగా ఈ సిరీస్‍కు భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు.

Team India: దక్షిణాఫ్రికాతో టెస్టులకు రుతురాజ్ దూరం.. యవ బ్యాటర్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ.. జట్టు ఎలా ఉందంటే..

Saturday, December 23, 2023

దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా రెడీ అయింది. సౌతాఫ్రికాలోని కెబెర్హా సెయింట్ జార్జ్ మైదానం వేదికగా రేపు (డిసెంబర్ 19) ఈ మ్యాచ్ జరగనుంది.

IND vs SA 2nd ODI: సిరీస్‍పై టీమిండియా కన్ను.. రెండో వన్డే టైమ్, లైవ్ వివరాలివే

Monday, December 18, 2023

Arshdeep Singh Record: టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసిన ఇండియన్ టీమ్.. వన్డే సిరీస్ ను ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో 8 వికెట్లతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

Arshdeep Singh Record: అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత.. సౌతాఫ్రికాపై ఈ రికార్డు సాధించిన తొలి ఇండియన్ పేసర్

Monday, December 18, 2023

టీమిండియా స్పిన్న‌ర్‌ కుల్దీప్ యాద‌వ్ ఐదు వికెట్ల‌తో సౌతాఫ్రికాను దెబ్బ‌కొట్టాడు. బ‌ర్త్‌డే రోజు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసి టీమిండియాకు మ‌ర‌చిపోలేని విజ‌యాన్ని అందించాడు.

IND vs SA 3rd T20 Highlights: బ‌ర్త్‌డే రోజు ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాద‌వ్ - టీ20ల్లో సూర్య కుమార్ నాలుగో సెంచ‌రీ

Friday, December 15, 2023

Team India Schedule in WC 2023: వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆడుతుంది. ఇండియా ఆడే మ్యాచ్ లు అన్నీ డేనైట్ మ్యాచ్ లే. ఇవి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.

Team India Schedule in WC 2023: వరల్డ్‌కప్‌లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. ఎవరితో ఎప్పుడంటే?

Tuesday, June 27, 2023

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సీకే ఖన్నా చేతుల మీదుగా సిరీస్ ట్రోఫీ తీసుకుంటున్న టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్.

IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాపై భారత్ అదిరే విజయం.. సిరీస్ సొంతం.. యాక్షన్ ఇమేజెస్‌పై ఓ లుక్కేయండి

Wednesday, October 12, 2022

విశాఖపట్నంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాను ఏకంగా 48 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

India vs South Africa 3rd T20I: ఇండియా, సౌతాఫ్రికా వైజాగ్ టీ20 బెస్ట్ పిక్స్

Wednesday, June 15, 2022