ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025ను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఆ టీమ్ ఓడించింది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ పాకిస్థాన్ క్రికెటర్లను టార్గెట్ చేసుకున్నారు. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాకు సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరి ఎందుకో? ఇక్కడ చూసేయండి.



