icc-rankings News, icc-rankings News in telugu, icc-rankings న్యూస్ ఇన్ తెలుగు, icc-rankings తెలుగు న్యూస్ – HT Telugu

Latest icc rankings Photos

ICC ODI Rankings: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ పై వన్డేల్లో 51వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లి తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకుల్లో మరోసారి టాప్ 5లోకి తిరిగి వచ్చాడు.

ICC ODI Rankings: శుభ్‌మన్ గిల్ నంబర్ వన్.. 51వ సెంచరీతో విరాట్ కోహ్లి మళ్లీ టాప్ 5లోకి.. లేటెస్ట్ ర్యాంకులు ఇవే

Wednesday, February 26, 2025

Shubman Gill No.1: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం రోజే టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకు అందుకున్నాడు. ఐసీసీ బుధవారం (ఫిబ్రవరి 19) రిలీజ్ చేసిన ర్యాంకుల్లో బాబర్ ఆజంను వెనక్కి నెట్టాడు. బాబర్ రెండోస్థానానికి పడిపోయాడు.

Shubman Gill No.1: వన్డేల్లో శుభ్‌మన్ గిల్ నంబర్ వన్.. పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి..

Wednesday, February 19, 2025

భారత క్రికెట్ జట్టు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. వన్డేల్లో 2500 పరుగులు పూర్తిచేసిన ఫాస్టెస్ క్రికెటర్ గా నిలిచాడు. 50 వన్డే ఇన్నింగ్స్ ల్లో గిల్ ఈ ఘనత అందుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీం ఆమ్లా (53 ఇన్నింగ్స్) ను వెనక్కినెట్టి గిల్ వరల్డ్ రికార్డు అందుకున్నాడు.

shubman gill: శుభ్ మన్ గిల్ వరల్డ్ రికార్డు.. ఫాస్టెస్ట్ క్రికెటర్..ఒకే స్టేడియంలో టెస్టు, వన్డే, టీ20, ఐపీఎల్ హండ్రెడ్

Wednesday, February 12, 2025

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు దిగజారాడు. పెర్త్ టెస్టులో సెంచరీ తర్వాత రెండో స్థానానికి చేరిన అతడు.. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీ చేసి రెండో స్థానానికి ఎగబాకాడు. జో రూట్ తొలి స్థానంలో, కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నారు.

ICC Test Rankings: బుమ్రా టాప్‌లోనే.. యశస్వి రెండు స్థానాలు కిందికి.. లేటెస్ట్ టెస్టు ర్యాంకులు ఇలా..

Wednesday, December 4, 2024

ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ నేడు (సెప్టెంబర్ 25) వచ్చేశాయి. బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ర్యాంకుల్లో కిందికి వెళ్లారు. ఈ టెస్టులో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ర్యాంకు మెరుగుపడింది.

ICC Rankings: రోహిత్‍ను వెనక్కి నెట్టిన జైస్వాల్, పంత్.. టాప్-10 నుంచి కోహ్లీ ఔట్.. రెండో ర్యాంకుకు బుమ్రా

Wednesday, September 25, 2024

పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ కొంతకాలంగా పేలప ఫామ్‍లో ఉన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‍తో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులే చేశాడు. వరుసగా విఫలమవుతున్న బాబర్ ఆజమ్.. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లో భారీగా దిగజారాడు.

ICC Rankings: ఏకంగా ఆరు స్థానాలు పడిపోయిన బాబర్ ఆజమ్.. కోహ్లీ రెండో ర్యాంకులు పైకి..

Wednesday, August 28, 2024

ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‍లో రాణించిన భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్‍ల్లో దూసుకొచ్చాడు. నేడు ప్రకటించిన తాజా ర్యాంకింగ్‍ల్లో రెండు స్థానాలను మెరుగుపరుచుకొని టీ20 బ్యాటర్ల లిస్టులో నాలుగో ర్యాంకుకు చేరాడు. టాప్-5లోకి దూసుకొచ్చాడు జైస్వాల్.

ICC T20I Rankings: ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్.. గిల్ కూడా పైకి.. బౌలింగ్‍లో టాప్-10లోకి బిష్ణోయ్

Wednesday, July 31, 2024

ICC T20I Rankings: టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా.. జింబాబ్వేలోనూ 4-1తో సిరీస్ గెలిచిన విషయం తెలుసు కదా. తొలి మ్యాచ్ ఓడిన తర్వాత పుంజుకొని వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచింది. ఈ సిరీస్ లో రాణించిన యశస్వి, రుతురాజ్ లాంటి వాళ్లు టీ20 ర్యాంకుల్లో మెరుగయ్యారు.

ICC T20I Rankings: టీ20 ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్స్ హవా.. టాప్ 10లో ముగ్గురు

Wednesday, July 17, 2024

bumrah record: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గతంలో నెలకొల్పిన రికార్డును ఇప్పుడు బుమ్రా రిపీట్ చేశాడు.

Bumrah Record: బుమ్రా అరుదైన రికార్డు.. పాకిస్థాన్ పేస్ బౌలర్లకు కూడా సాధ్యం కాని ఘనత

Wednesday, February 7, 2024

టీ20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడి ఎవరో తెలుసా?

Best Opening Pair: అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ ఎవరో తెలుసా? రోహిత్-రాహుల్ స్థ

Tuesday, October 11, 2022